అనసూయ దూల మాములుగా లేదు | Anchor Anasuya Trying To Know The Meaning Of Duck at ISM audio

Anchor Anasuya Trying To Know The Meaning Of Duck, Anchor Anasuya at ISM audio, Anasuya Ali at ISM, Anasuya vulgur doubt clarify, Duck vulgur word, Duck meaning in ISM, Anchor Anasuya about Duck word, Anasuya hot at ISM audio

Anchor Anasuya Trying To Know The Meaning Of Duck at ISM audio.

బా(బూ)తు కోసం అనసూయ ఆత్రం

Posted: 10/06/2016 03:09 PM IST

పద్ధతిగా ఉంటూ వస్తున్న తెలుగు యాంకర్ల రివాజును మార్చేసి మోడ్రన్ డ్రెస్సులు, హాట్ నెస్ అర్థాలను పరిచయం చేసింది యాంకర్ అనసూయ. బుల్లితెర షోలో కూడా ఈ రేంజ్ లో రెచ్చిపోవాలా అంటూ నోళ్లు వెళ్లబెట్టేంతలా చిట్టిపొట్టి డ్రెస్సులతో కవ్వింపు చర్యలకు దిగుతోంది. మరోవైపు సినిమాలో చాన్సులు, ఫోటో షూట్ లతో ఎడతెరిపి లేకుండా బిజీగానే గడిపేస్తోంది.

ఇదిలా ఉండగా గత రాత్రి ఇజం ఆడియో వేడుకకు యాంకరింగ్ చేసిన అనసూయ ఓ ప్రశ్న కోసం చేసిన ప్రయత్నం పై ఇప్పుడు అంతా సెటైర్లు వేస్తున్నారు. మ్యాటర్ ఏంటంటే.. ఇజం టీజర్ లో ఓ ఫైట్ సీన్ లో కళ్యాణ్ రామ్ ఐ డక్ యూ... యూ.. ఎవ్రీ వన్ అంటూ ఓ డైలాగ్ పేలుస్తాడు. సాధారణంగా పూరీ సినిమాలో అవసరం బట్టి ఫోష్ ఇంగ్లీష్ బూతులు వాడటం కనిపించేదే. ఇక్కడ డక్ అంటే కూడా బూతు అని అందరికీ అర్థం అయిపోతుంది. కానీ, ఆ మాటకు అర్థం ఏంటూ అనసూయ ఆరాలు తీయటం కామెడీగా అనిపించింది.

ముందు హీరో కళ్యాణ్ రామ్ దగ్గరికి వెళ్లి అడిగితే... బాతు అంటూ తప్పించుకున్నాడు. ఆపై కమెడియన్ అలీ దగ్గరికి వెళ్లి దీనికి ఈయనే సరైన అర్థం చెబుతాడు అంటూ(అంటే దాని మీనింగ్ తెలుసన్నట్లేగా) మైక్ ఇవ్వగా, అలీ ‘‘ఏది మాట్లాడిన బూతు అయిపోతుంది. అని చిన్నగా ఉంటే బాతు, కాస్త పెద్దగా ఉంటే హంసా అంటూ (అది డబుల్ మీనింగ్ లోనే..) చేతులెత్తేశాడు. ఇక చివరగా దర్శకుడు పూరీ దగ్గరకు వెళ్లగా ఆయన డక్ అంటే బాతు కాదు.. అది బూతు అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. అప్పుడు హమ్మయ్యా అనుకున్న అనసూయ ఇక ఆ టాపిక్ ఊసెత్తకుండా వేరే విషయంలోకి వెళ్లిపోయింది. అదన్నమాట. ఏదైతే నేం ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లీవ్ లెస్ జాకెట్ తో యెల్లో సారీలో దగదగ మెరిసిపోతూ అనసూయ సెక్సీ గా కనువిందు చేసింది.        

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor Anasuya  ISM audio  Duck Word  

Other Articles