వీడియో: సెక్స్ సీన్ తో రచ్చ చేస్తున్న ప్రియాంక చోప్రా | priyanka chopra steamy bed scene in Quantico 2

Priyanka chopra bed scene in quantico 2

Priyanka Chopra hot in Quantico 2, Priyanka Chopra steamy bed scene, Priyanka Chopra hot scene in Quantico 2, Priyanka Chopra sex scene in Quantico 2

Priyanka Chopra steamy bed scene in Quantico 2.

బెడ్ సీన్ రొమాన్స్ తో రెచ్చిపోయి మరీ...

Posted: 10/04/2016 01:54 PM IST
Priyanka chopra bed scene in quantico 2

తనలో హాట్ నెస్ కి ఎల్లలు లేవని బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరోసారి రుజువు చేసింది. హాలీవుడ్ క్వాంటికో సిరీస్ తో సందడి చేస్తున్న పింకీ రోజుకో హాట్ దర్శనం ఇస్తూ షాక్ ల మీద షాక్ ఇస్తోంది. ప్రస్తుతం సెకండ్ సిరీస్ లో ఓ బెడ్ సీన్ రొమాన్స్ లో రెచ్చిపోయిన తీరు చూస్తే మీకే అర్థమౌతుంది.

మొదటి సిరీస్ లో కారులో, షవర్ కింద కో-స్టార్ తో రెచ్చి రొమాన్స్ చేసిన ప్రియాంక ఇప్పుడు ఏకంగా హాట్ నెస్ ను పెంచేస్తూ ఏకంగా బెడ్ సీన్ లో కనిపించింది. ప్రస్తుత సిరీస్ లో అలెక్స్ పెరిష్ రోల్ లో ఆమె కనిపిస్తుండగా, బాయ్ ఫ్రెండ్ రోల్ లో జేక్ మెక్ లాలింగ్ నటిస్తున్నాడు. ఫస్ట్ ఎపిసోడ్ లో లిప్ లాక్ తో మొదలు పెట్టిన ప్రియాంక ఇప్పుడు ఏకంగా బెడ్ మీదకు చేరిపోయింది.

ప్రస్తుతం ఆ వీడియో నెట్ లో వైరల్ గా మారిపోయింది. బాలీవుడ్ నుంచి వెళ్లి ఏ మాత్రం మొహమాటం లేకుండా ప్రియాంక ఈ రేంజ్ లో ఇలా రెచ్చిపోతుంటే... పాశ్చాత్య సుందరీమణులకు గట్టి పోటీ ఇస్తుందనే అంతా అనుకుంటున్నారు. ఈ సెగలు రాను రాను ఏ రేంజ్ కి చేరతాయోనని ఆమె అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  Quantico 2  Bed Scene  

Other Articles