Haryana’s Renown Folk Singer & Dancer ‘Sapna Choudhary’ Commits Suicide Over Disputed FIR

Haryana folk singer sapna chaudhary attempts suicide hospitalised

Sapna Chaudhury, Haryana Folk Singer,Sapna Chaudhury Suicide, Sapna Chaudhury singer, indian television singer Sapna Chaudhury, TV dancer sapna suicide, Sapna Chaudhury committed suicide, Sapna Chaudhury online harrassment, Sapna Chaudhury case

very known and talented singer and dancer ‘Sapna Tamwar’ of Indian small Tv screens throughout the India, tried to commit suicide by taking poison

ఇంకా విషమంగానే ఆ గాయని అరోగ్యం..

Posted: 09/06/2016 09:33 AM IST
Haryana folk singer sapna chaudhary attempts suicide hospitalised

ఆత్మహత్యకు పాల్పడిన ప్రముఖ జానపద గాయని సప్నా చౌదరి ఆరోగ్యం ఇంకా విషమంగానే వుంది. ఇటు జానపద గాయనిగా, అటు బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించిన సప్న చౌదరి తనపై నమోదైన కేసు విషయంలో కలత చెంది ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఎలుక సంహారినిగా పేరొందిన గమాక్సిన్ విషాన్ని సేవించి అమె ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ ఘటన నైరుతి ఢిల్లీలో చోటుచేసుకుంది. కేసుతో పాటుగా అమెను కించపర్చుతూ, దారుణంగా కామెంట్లు వెల్లివిరియడంతో అమె మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాకు చెందిన సింగర్ సప్నా చౌదరి ఈ ఏడాది ఫిబ్రవరిలో పాడిన పాటల్లో  కొన్నిపదాలు దళితులను కించపరిచేవిధంగా ఉన్నాయని సప్తల్ కున్వర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆమెపై ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసు ఫైల్ చేసిన వ్యక్తి సోషల్ మీడియా, వాట్సాప్ లలో సింగర్ పై  దుష్ప్రచారం చేయడంతో ఆమె మనస్తాపానికి గురైందని చెప్పారు. గుడ్ గావ్ లోని సింగర్ ఇంటి నుంచి లభ్యమైన సూసైట్ నోట్ లో ఆమె ఈ విషయాన్ని పేర్కొంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sapna Chaudhury  Haryana Folk Singer  Suicide  online harrassment  rat poison  

Other Articles