కబాలి తర్వాత ఏంటంటే... | pa ranjith next with hero suriya

Pa ranjith next with hero suriya

kabali director, Pa Ranjith Suriya, Suriya's next with Kabali director, Rajani director with Suriya, After Kabali with Suriya only, Suriya under Rajani's Director, కబాలి దర్శకుడితో సూర్య, సూర్య కబాలి దర్శకుడితో సూర్య, సూర్య హీరోగా రంజిత్ దర్శకత్వంలో, రంజిత్ దర్శకత్వంలో సూర్య, కబాలి దర్శకుడు సూర్యతో, రజనీ దర్శకుడు సూర్యతో, కోలీవుడ్ వార్తలు, entertainment news, Movie news, latest news, movie news, Kabali news

kabali director ranjith announced his next project with Suriya.

కబాలి తర్వాత ఏంటంటే...

Posted: 06/27/2016 04:59 PM IST
Pa ranjith next with hero suriya

ప్రస్తుతం సౌత్ లో కబాలి హవా నడుస్తోంది. ఎక్కడ చూసినా రజనీ కాంత్ సినిమా గురించే డిస్కషన్లు. లింగ సినిమాతో పడ్డ ఫ్లాప్ మచ్చను తొలగించడంతోపాటు ఈ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ రికార్డులన్నీ తిరగరాస్తాడని తలైవా అభిమానులు ఆశతో చూస్తున్నారు. ఇక రజనీ తర్వాత ఎక్కువ మంది చర్చించేది దర్శకుడు రంజిత్ గురించే ..

ఆరు పదుల వయసులోనూ రజనీని స్టైలిష్ డాన్ గా చూపిస్తున్న రంజిత్ తన తర్వాతి చిత్రంతో ఎవరితో తీస్తాడని అంతా చర్చ నడుస్తోంది. అయితే తన తర్వాతి చిత్రంలో క్లారిటీ ఇచ్చాడు రంజిత్. సినిమా ఆడియో విడుదల సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ఆయన తన తదుపరి చిత్రం ఎవరితోనో చెప్పేశాడు. స్టార్ హీరో సూర్యతో సినిమా తీయబోతున్నాడంట.

ప్రస్తుతం సింగం-3 తో బిజీగా ఉన్న సూర్య మరో రెండు నెలలో దాన్ని పూర్తి చేస్తాడు. ఈ లోపు అనుకున్న స్టోరీ లైన్ ను డెవలప్ చేసి పట్టాలెక్కించేందుకు రంజిత్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అన్నట్లు ఆ మధ్య రంజిత్ తో సినిమా కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నాడంటూ ఓ వార్త షికారు చేసింది కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : kabali director  pa ranjith  hero Suriya  

Other Articles