Senior artist Ramana murthy no more

Senior artist ramana murthy no more

Ramana murthy, Ramana murthy acting, Ramana murthy movies, Ramana murthy comedy, Ramana murthy tollywood, raman murthy village, Ramana murthy artist

senior artist ramana murthy is no more, he is 84 years old heart attach in hyderabad.

జేవీ రమణమూర్తి ఇకలేరు..!

Posted: 06/23/2016 10:06 AM IST
Senior artist ramana murthy no more

సీనియర్ సినీనటుడు జేవీ రమణమూర్తి కన్నుమూశారు. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఎన్నో సినిమాల్లో సీనియర్ నటుడిగా పనిచేసిన రమణమూర్తి (84) తన నటనతో ప్రేక్షకులను రంజింపజేసారు. ఆకలిరాజ్యం సినిమాలో కమల్ హాసన్ ఫాదర్ గా ఆయన నటనకి అప్పట్లో తెలుగు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles