hrithik roshan mohenjo daro movie trailer released

Hrithik roshan mohenjo daro movie trailer released

mohenjo daro trailer, hrithik rohan trailer, hrithik next movie trailer, hrithik trailer, mohanjo dharo trailer, puja hapte kiss

bollywood hero hrithik roshan upcoming movie mohenjo daro trailer released in youtube. this trailer going number of views in quick.

ట్రైలర్ తో దుమ్మురేపాడు...!

Posted: 06/21/2016 01:09 PM IST
Hrithik roshan mohenjo daro movie trailer released

అశుతోష్ గోవర్కర్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం ''మొహంజదారో''. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా విడుదలై యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. విడుదల చేసిన 10గంటల్లోనే పదిలక్షల వ్యూస్ దక్కించుకుంది. చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాపై కేవలం అశుతోష్ అండ్ టీమ్ కాకుండా యావత్ బాలీవుడ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. భారీ తారాగణంతో, భారీ సెట్టింగులతో ఈ సినిమా తెరకెక్కిన నేపథ్యంలో ఆగష్ట్ 12వ తేదిన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయనున్నారు.  

ఈ సినిమాలో పూజ హెగ్డే హృతిక్ సరసన అందాలను ఆరబోసింది. ముఖ్యంగా లిప్ లాక్ సన్నివేసం ఆడియన్స్ ని వేడెక్కించేలా ఉంది. బిఫోర్ క్రిస్ట్, బిఫోర్ బుద్ధా అంటూ సాగిన ఈ ట్రైలర్ లో హృతిక్ పెర్ఫామెన్స్ సింపులీ సూపర్బ్ అని కామెంట్స్ చేస్తున్నారు అందరూ.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hrithik roshan  puja hapte  hrithik historical movie  mohenjo daro  

Other Articles