ప్రియమణి ఎంగేజ్ మెంట్ అయిపోయింది | actress priyamani engegement with mustufa raj

Actress priyamani engegement with mustufa raj

actress priyamani , mustufa raj, engagement, ప్రియమణి, ఎంగేజ్ మెంట్, ముస్తఫా రాజ్, entertainmentm latest news

actress priyamani engagement with mustufa raj

ప్రియమణి ఎంగేజ్ మెంట్ అయిపోయింది

Posted: 05/28/2016 06:17 PM IST
Actress priyamani engegement with mustufa raj

మరోస్టార్ హీరోయిన్ సోలో లైఫ్ కి గుడ్ బై చెప్పేసింది. సౌత్ సినిమాల్లో దాదాపు అన్ని భాషల చిత్రాలలో హీరోయిన్‌గా చేసిన ప్రియమణి నిశ్చితార్థం శుక్రవారం సైలెంట్ గా జరిగింది. పరుత్తివీరన్ చిత్రంతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును అందుకున్న ప్రియమణి గత కొద్దికాలంగా చెన్నైకి చెందిన ముస్తఫా రాజ్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. బెంగళూరులోని బనశంకరిలోని స్వగృహంలో తన కుటుంబసభ్యుల మధ్య ఈ నిశ్చితార్థం జరిగింది. త్వరలో ఆడంబరాలకు దూరంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నట్లు ఆమె తెలిపారు. తెలుగులో యమదొంగ, రగడ వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress priyamani  mustufa raj  engagement  

Other Articles