వ్యభిచారిగా మారిన హాట్ సింగర్ | Andrea Jeremiah Becomes Prostitute

Andrea jeremiah becomes prostitute

Andrea Jeremiah Becomes Prostitute, Andrea Jeremiah hot stills, Andrea Jeremiah latest stills, Andrea Jeremiah cleavage, Andrea Jeremiah hot videos, Andrea Jeremiah videos, Andrea Jeremiah gossips, Andrea Jeremiah

Andrea Jeremiah Becomes Prostitute: Tamil Singer, Actress Andrea Jeremiah Becomes Prostitute in Dhanush upcoming film Vada Chennai.

వ్యభిచారిగా మారిన హాట్ సింగర్

Posted: 05/19/2016 04:35 PM IST
Andrea jeremiah becomes prostitute

ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా వున్న హీరోయిన్లకు ఈమధ్య పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. మొన్నటివరకు కమల్ హాసన్ సినిమాల్లో నటించిన ఆండ్రియాకు ఈమధ్య నటిగా అవకాశాలు కరువయ్యాయి. సింగర్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత నటిగా కొనసాగుతున్న ఈ అమ్మడికి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు రావడమే మానేసాయి. దీంతో స్పెషల్ క్యారెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది.

తమిళంలో ధనుష్ హీరోగా నటిస్తున్న ‘వడచెన్నై’ సినిమాలో ఓ కీలకమైన వేశ్య పాత్ర వుంది. ఈ వేశ్య పాత్రలో నటించడానికి ఆండ్రియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చిత్ర యూనిట్ వెల్లడించారు. ఈ పాత్ర తన కెరీర్ కు బాగా ఉపయోగపడుతుందనే వుద్దేశ్యంతో ఆండ్రియా కూడా ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లుగా తెలిసింది.

త్వరలోనే ఆండ్రియా షూటింగ్ లో పాల్గొననుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 15 నుంచి ప్రారంభం కానుంది. మరి ఈ సినిమాలో ఆండ్రియా ఎంతటి అందాల ప్రదర్శన చేస్తుందో.. ఎలాంటి వయ్యారాలు ఒలకబోస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andrea Jeremiah. Dhanush  Vada Chennai  Hot stills  

Other Articles