అతడిని చూపించేసిన రమ్యకృష్ణ | Ramya Krishna ramp walk with her son

Ramya krishna ramp walk with her son

Ramya Krishna ramp walk, Ramya Krishna son, Ramya Krishna movies, Ramya Krishna stills, Ramya Krishna hot stills, Ramya Krishna videos, Ramya Krishna serials, Ramya Krishna

Ramya Krishna ramp walk with her son: Actress Ramya Krishna ramp walk stills, details, updates, gallery.

అతడిని చూపించేసిన రమ్యకృష్ణ

Posted: 05/17/2016 08:46 AM IST
Ramya krishna ramp walk with her son

వయసు పెరుగుతున్న కొద్దీ హీరోయిన్ల అందాల్లో మార్పులు వస్తూ వుంటాయి. కానీ ఈ అమ్మడు మాత్రం రోజురోజుకి మరింత అందంగా, గ్లామరస్ తయారవుతోంది. గతంలో స్లిమ్ గా వుండి, స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రమ్యకృష్ణ... ఆ తర్వాత ముద్దుగా, కాస్త బొద్దుగా మారిపోయింది. అయినా రమ్యకృష్ణ గ్లామర్ లో ఎలాంటి మార్పులు లేవు.

రమ్యకృష్ణ ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని పెళ్లిచేసుకుంది. వీరిద్దిరికి ఓ బాబు కూడా వున్నాడు. అయితే గతకొద్ది కాలంగా రమ్యకృష్ణ చెన్నైలోనే తన కొడుకుతో కలిసి వుంటుంది. తన భర్తతో విడిపోయినట్లుగా గతంలో పుకార్లు కూడా వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వాళ్లు తేల్చేసారు. అయితే రమ్యకృష్ణ తన కొడుకును ఇప్పటివరకు మీడియా కంటపడనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంది.

టీనేజ్ కుర్రోడితో రమ్యకృష్ణ ఎఫైర్?

కానీ ఈసారి ఓ ఈవెంట్ లో తన కొడుకుతో కలిసి ర్యాంప్ మీద నడిచి, అందరికి షాక్ ఇచ్చింది. తన కొడుకుతో కలిసి చూసిన అక్కడి జనాలంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇక ‘బాహుబలి’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలతో వరుస సిని ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాలతో రమ్యకృష్ణ బిజీగా వుంది.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramya Krishna  Baahubali  Stills  

Other Articles