పెదాలకు పెయింట్ వేసిందా? | Aishwarya Rai purple lips in Cannes 2016

Aishwarya rai purple lips in cannes 2016

Aishwarya Rai purple lips in Cannes 2016, Aishwarya Rai in Cannes 2016, Aishwarya Rai hot stills, Aishwarya Rai latest stills, Aishwarya Rai stills, Aishwarya Rai movies, Aishwarya Rai upcoming films, Aishwarya Rai

Aishwarya Rai purple lips in Cannes 2016: Aishwarya makes a bold statement with purple lips. Aishwarya Rai Bachchan is undeniably the most sought-after and photographed Bollywood celebrity at Cannes each year.

పెదాలకు పెయింట్ వేసిందా?

Posted: 05/16/2016 04:20 PM IST
Aishwarya rai purple lips in cannes 2016

గ్లామర్ అనేది మితిమీరితే ఎలా వుంటుందో ఐశ్వర్యరాయ్ నిరూపించింది. అమ్మాయిలు మేకప్ లేకుండా బయటకు రారనే విషయం అందరికి తెలిసిన విషయమే. ఇక ప్రత్యేక ఈవెంట్స్ వుంటే మరింత గ్లామరస్ రెడీ అవ్వడం, మేకప్ మరింత ఎక్కువగా వేసుకోవడం చేస్తుంటారు. కానీ ఐశ్వర్య రాయ్ లాంటి భామలు ఒంటిమీద హాట్ హాట్ డ్రెస్ లు వేసి, మేకప్ కాస్త తక్కువేసిన సరిపోతుంది.

కానీ ఐశ్వర్య రాయ్ మాత్రం తాజాగా చేసిన ఓ పనికి సోషల్ మీడియాలో కుళ్లు జోకులు, కామెంట్లు చేస్తున్నారు జనాలు. తాజాగా కాన్స్ చిత్రోత్సవంలో భాగంగా ఐశ్వర్య రాయ్ అందులో రెడ్ కార్పెట్ పై దర్శనమిచ్చింది. ఓ అందమైన డ్రెస్ వేసుకున్నప్పటికీ.. ఈ అమ్మడి మొహం చూసి, అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఐశ్వర్య రాయ్ వేసుకున్న లిప్ స్టిక్ అందరి దృష్టిని ఆకర్షించింది. పర్పుల్ కలర్ లిప్ స్టిక్ తో తన పెదాలకు కొత్త రంగును పరిచయం చేసి, జనాలకు కొత్త ఐశ్వర్య రాయ్ ను చూపించేసింది.

ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఐశ్వర్య రాయ్ పెదాలపై సోషల్ మీడియా జనాలు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. గోడలకు వేసే పెయింట్స్ వాడితే మీ పెదాలు ఇలా అవుతాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటే ఇదేనేమో.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aishwarya Rai  Cannes 2016  Stills  

Other Articles