ముద్దుగా ముద్దుగా మెగా హీరోయిన్ | Oka Manasu Song Teaser

Oka manasu song teaser

Oka Manasu Song Teaser, Oka Manasu Teaser, Oka Manasu stills, Oka Manasu posters, Oka Manasu movie stills, Oka Manasu, Niharika

Oka Manasu Song Teaser: Starring Naga Shourya and Niharika Konidela in lead roles. Directed by Rama Raju. Music composed by Sunil Kashyap.

ముద్దుగా ముద్దుగా మెగా హీరోయిన్

Posted: 05/16/2016 10:30 AM IST
Oka manasu song teaser

నిహారిక హీరోయిన్ గా నటిస్తున్న తొలి చిత్రం ‘ఒక మనసు’. నాగశౌర్య, నిహారిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రామరాజు దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న తొలి హీరోయిన్ నిహారిక నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే పెరిగాయి. పైగా ఇప్పటికే పలు టీవి షోల ద్వారా నిహారిక తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.

ఇటీవలే ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. బ్యూటీఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. తాజాగా ఇందులోని ‘ఓ మనసా...’ అనే పాటను విడుదల చేసారు. ఈ పాటను చాలా బ్యూటీఫుల్ గా చిత్రీకరించారు. సాహిత్యం, మ్యూజిక్ కూడా చాలా బాగుంది.


Silly Monks Tollywood

మధుర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోను ఈనెల 18న విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oka Manasu  Niharika  Naga Shaurya  Songs  

Other Articles

Today on Telugu Wishesh