సన్నీలియోన్ సినిమాలో అమలాపురం సిన్నది? | Madhurima in Sunny Leone Movie

Telugu heroine in sunny leone movie

Madhurima in Sunny Leone film, Madhurima with Sunny Leone film, Madhurima in bollywood, Sunny Leone hot videos, Sunny Leone hot stills, Sunny Leone spicy stills, Sunny Leone spicy gallery, Sunny Leone, Sunny Leone videos, Sunny Leone movies, Sunny Leone bikini, Sunny Leone photoshoot

Madhurima in Sunny Leone Movie: Tollywood actress Madhurima enters into bollywood with sunny leone upcoming film. Madhurima Sizzles in Sunny Leone's One Night Stand Movie

సన్నీలియోన్ సినిమాలో అమలాపురం సిన్నది?

Posted: 04/26/2016 10:06 AM IST
Telugu heroine in sunny leone movie

పోర్న్ స్టార్ గా తన అందాలను చూపించిన సన్నీలియోన్ ఇటీవలే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం బాలీవుడ్ హాట్ ఐటెం బ్యూటీగా కొనసాగుతోంది. వరుసగా అడల్ట్ కంటెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమా ఏదైనా అందాలను ఆరబోయడం మాత్రం పక్కా. సినిమా సినిమాకు సన్నీ అందాల ప్రదర్శన ఎక్కువవుతుందే కానీ.. తగ్గడం లేదు. అగ్గిలాంటి సన్నీకి.. ఆజ్యం పోయాడానికి టాలీవుడ్ భామ కూడా చేరింది.

తెలుగులో మొన్నటివరకు హీరోయిన్ గా రాణించి, ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్, స్పెషల్ అప్పియరెన్స్, ఐటెం సాంగ్ లలో కనిపిస్తున్న భామ మధురిమ. ఇటీవలే ‘కొత్తజంట’ సినిమాలో ‘అటు అమలాపురం...’ అంటూ కేకపుట్టించినప్పటికీ... ఈ అమ్మడికి మాత్రం సినిమా ఆఫర్లు రాలేదు. చివరకు అందాల ప్రదర్శన చేసినప్పటికీ... తెలుగులో ఈ అమ్మడికి అంతగా అవకాశాలేమి రాకపోవడంతో.. బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ తన పేరును నైనా బెనర్జీగా మార్చుకొని ఎంట్రీ ఇస్తోంది.

సన్నీలియోన్ నటిస్తున్న తాజా చిత్రంలో మధురిమ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో మధురిమ కనిపించేది కాసేపే అయినప్పటికీ.. అందాల ఆరబోతతో పిచ్చెక్కించిందని బాలీవుడ్ టాక్. మరి నైనా బెనర్జీగా మధురిమ ఎలాంటి అందాల ప్రదర్శన చేసిందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Madhurima  One Night Stand  

Other Articles