Guntur Talkies | clarifies on Issue | Rashmi gautham | Shraddha Daas

Guntur talkies scene to be deleted

Guntur Talkies clarifies on Issue, Guntur Talkies latest updates, Guntur Talkies movie updates, Guntur Talkies latest issue, Guntur Talkies issues, Guntur Talkies collections, Guntur Talkies movie

Guntur Talkies scene to be deleted: Rashmi, siddhu, naresh, shraddha das latest film Guntur Talkies. Praveen Sattaru director.

ఎవరి మనోభావాలను కించపరచలేదంటున్న గుంటూర్ టాకీస్

Posted: 03/19/2016 09:13 AM IST
Guntur talkies scene to be deleted

నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గుంటూర్‌ టాకీస్‌’ ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ, నరేష్‌ విజయ్‌కృష్ణ, రేష్మీ గౌతమ్‌, శ్రద్ధాదాస్‌, లక్ష్మీ మంచు, మహేష్‌ మంజ్రేకర్‌ ప్రధాన తారాగణంగా నటించారు. ఆర్‌.కె.స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌కుమార్‌.ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మార్చి 4న గ్రాండ్ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ను సాధించింది. అయితే ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో వికలాంగులను కించపరిచేలా ఓ సన్నివేశం ఉందని తెలంగాణ వికలాంగుల సంఘం సినిమాపై కేసు వేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ వికలాంగుల అధ్యక్షుడు వెంకన్న నిరసనను తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై గుంటూరు టాకీస్ దర్శక నిర్మాతలు స్పందిచడమే కాకుండా సినిమాలో క్యారెక్టర్ ను అనుసరించి ఆ సన్నివేశాన్ని చిత్రీకరించామే తప్ప ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం మాకు లేదు. అందువల్ల ఆ సన్నివేశాన్ని ఈరోజు నుండి సినిమాలో తొలగిస్తున్నాం అని గుంటూరు టాకీస్ దర్శక నిర్మాతలు తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Guntur Talkies  Clarifies issues  Rashmi hot stills  Shraddha das  

Other Articles