Vijay | Theri | Audio Track List | Trailer

Theri audio track list

Vijay Theri Audio Track List, Vijay Theri Audio Release Date, Vijay Theri Trailer, Theri Teaser, Vijay Theri Posters, Vijay Theri stills, Vijay Theri movie news, Vijay Theri movie updates, Vijay Theri movie details, Vijay Theri shooting details, Vijay Theri

Theri Audio Track List: Vijay's latest film with director Atlee, Theri is directed by Atlee and stars Vijay with actresses Samantha and Amy Jackson in lead roles.

ఇళయథలపతి ‘థేరి’ ఆడియో ట్రాక్ లిస్ట్

Posted: 03/18/2016 03:46 PM IST
Theri audio track list

తమిళ స్టార్ హీరో, ఇళయథలపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘థేరి’. ‘రాజా రాణి’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను సమర్పణలో వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్.థాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను మార్చి 20న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ చిత్ర ఆడియో ట్రాక్ లిస్ట్ ను విడుదల చేసారు. ఇందులో మొత్తం 7 పాటలున్నాయి.
1. జితూ జిల్లాడి
2. ఎన్ జీవన్
3. ఇన మిన టిక
4. చెల్లా కుట్టి
5. తైమాయ్
6. రాంగు
7. డబ్ థేరి స్టేప్

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో విజయ్ రెండు విభిన్న పాత్రలో నటిస్తున్నాడు. ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా.. మరొకటి చిన్నపిల్లాడి మనస్తత్వం కలిగిన పాత్రగా కనిపిస్తోంది. రెండు గెటప్ లలో విజయ్ యాక్టింగ్ అదుర్స్ అనిపించేలా వున్నాయి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  Theri  Audio Track List  Trailer  stills  

Other Articles