Allari Naresh | Selfie Raja | Vijay Mallya | Stills

Allari naresh selfie with vijay mallya

Selfie Raja with Vijay Mallya, Allari Naresh Selfie with Vijay Mallya, Allari Naresh with Vijay Mallya, Allari Naresh Vijay Mallya Selfie, Allari Naresh Selfie Raja, Selfie Raja

Allari Naresh Selfie with Vijay Mallya: Allari Naresh upcoming film title Selfie Raja. Allari naresh selfie with Vijay Mallya.

బ్యాంకులకు దొరకని మాల్యాతో సెల్ఫీరాజా

Posted: 03/12/2016 12:32 PM IST
Allari naresh selfie with vijay mallya

హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటుడు అల్లరి నరేష్ తన తర్వాతీ చిత్రానికి ఇప్పటి నుంచి ప్రమోషన్ ప్రారంభించేసాడు. అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సెల్ఫీ రాజా’. ఈమధ్య జనాలందరూ ‘సెల్ఫీ’ మాయలో పడ్డారు. అందుకే అదే పేరుతో అల్లరి నరేష్ కొత్త సినిమాకు ‘సెల్ఫీ రాజా’ అనే టైటిల్ ను ఖరారు చేసారు.

ఇందులో భాగంగా తాజాగా ఆయన ఓ సెల్ఫీని తన సోషల్ మీడియా వెబ్ సైట్లో పోస్ట్ చేసాడు. ‘బ్యాంకులకు దొరకని విజయ్ మాల్యా నా సెల్ఫీకి చిక్కాడు. ఇండియాలో అతని చివరి సెల్ఫీ.. ఎంజాయ్ చేయండి’ అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేసాడు. దీంతో సెల్ఫీరాజాకు పబ్లిసిటీ బాగానే వచ్చేసింది. ఈ అల్లరోడి పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allari Naresh  Selfie Raja  Vijay Mallya  Stills  

Other Articles