kate hudson grew up in comfortably naked family

Kate hudson prefers being naked

Kate Hudson, naked, hollywood, Celebrity, kate naked family, kate Hudson nude, oscar winnig actress, hudson naked action, hudson wants to act nude, hudson naked family, hollywood, actress, Entertainment

Actress Kate Hudson says she prefers being naked as she grew up in a family which was comfortable with being nude.

నగ్నంగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతుందట..

Posted: 02/28/2016 04:12 PM IST
Kate hudson prefers being naked

వెండితెరపై కాస్తా ఎక్స్‌పోజింగ్‌ చేయాలన్న సంప్రదాయబద్ధమైన కుటుంబం నుంచి వచ్చిన నటీమణులు మోహమాటపడుతుంటారు. అయితే హాలీవుడ్ నటి కేట్ హడ్సన్ మాత్రం తనకు ఆ ప్రాబ్లం లేదని చెప్తోంది. తాను నగ్నంగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతానని, ఒంటిపై నూలుపోగు లేకుండా ఉన్నా తన కుటుంబం పెద్దగా ఇబ్బంది పడదని ఈ అమ్మడు చెప్తోంది. మిమ్మల్ని మీరు ఎలా ఇష్టపడాలో చెప్తూ 'ప్రెట్టీ హ్యాపీ' పేరిట ఓ పుస్తకాన్ని తీసుకొస్తున్న ఈ 36 ఏళ్ల సుందరి కొనన్ ఒబ్రియాన్‌ టాక్‌ షోలో మాట్లాడింది. దుస్తులు వేసుకొనే విషయంలో తనకు తన తల్లే స్ఫూర్తి అని, ఆమె ఇంటివద్ద చిన్న చిన్న దుస్తులు మాత్రమే వేసుకుంటుందని తెలిపింది.

'నేను దుస్తులు వేసుకోవడం కన్నా నగ్నంగా ఉండటానికే ప్రాధాన్యమిస్తా. దుస్తులనేవి ఆంక్షల్లాంటివే. కాబట్టి ఇంటికి వెళ్లగానే నగ్నంగా ఉండాలనుకుంటా. మీరు డ్యాన్సర్‌ అయితే మీ దేహంతో కంఫర్టబుల్‌గా ఉండగలరు. ఇంకా చెప్పాలంటే మా అమ్మ కూడా డ్యాన్సరే. ఇంట్లో తను చిన్న చిన్న దుస్తులు మాత్రమే వేసుకుంటుంది' అని ఈ ఆస్కార్ విన్నింగ్ స్టార్ చెప్పింది. 'అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు కంఫర్టబుల్‌గా ఫీలవ్వగలగాలి. మనల్ని మనం అంగీకరించాలి. అలాంటి కుటుంబం నుంచి నేను వచ్చాను' అని కేట్ తెలిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kate Hudson  naked  actress  hollywood  

Other Articles