taapsee ponnu shares her chicago photos with fans

Taapsee adds some more beautiness to chicago buildings

taapsee chicago photos, taapsee in chicago, taapsee shares photos with fans, taapsee pannu photos, taapsee spicy images, tapsee, tapsee upcoming movie updates, tapsee next movie updates, tapsee latest news, tollywood movie latest updates, tollywood latest news

south indain actress taapsee ponnu adds some more beauti to chicago buildings by taking her photos, and shares it with her fans

అభిమానులతో తన ఫోటోలను పంచుకున్న తాప్సీ..

Posted: 02/28/2016 03:35 PM IST
Taapsee adds some more beautiness to chicago buildings

సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా వున్నా అందాల భామ, సొట్టబుగ్గల సుందరి తాప్సీ మాత్రం తనకు గ్యాప్ దోరికగానే ఫోటోలకు ఫోజులిస్తుంది. ప్రస్తుతం చికాగోలో పర్యటిస్తూ, సినిమా షూటింగ్ లో వున్న తాప్సీ చికాగో అందాలను, తన అందాన్ని అద్ది మరీ ఫోటోలలో బంధించివేస్తుంది. అదెలా అంటారా..? చికాగోలోని అందాలను చూస్తూ హొయలు పోతున్న ఈ నటి అంతటితో ఆగకుండా వాటి ముందు తాను ఫోటోలు దిగి వాటిని తన షోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పెట్టింది.

చికాగోలోని ప్రధాన టూరిస్టు ప్రదేశాల్లో ఒకటైన మిలీనియమ్ పార్క్ లో సందడి చేస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. అక్కడి ఆకాశ హర్మ్యాల ముందు ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ అమ్మడు, అందంగా కనిపిస్తున్న భారీ భవంతుల ముందు తాను ఇంకా అందంగా కనిపిస్తానని చెబుతోంది. మిలీనియమ్ పార్కులో తాప్సీ దిగిన ఫోటోను మీరూ చూసి ఆభినందించండీ.. ఎవర్ని అభినందిస్తారన్నది మీ ఇష్టం సుమా..!

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : taapsee pannu  south indian actress  tollywood news  

Other Articles