Sardaar Gabbar Singh | stills | Audio Release Date | Pawan Kalyan | Teaser

Sardaar gabbar singh shooting updates

Sardaar Gabbar Singh shooting stills, Sardaar Gabbar Singh overseas rights sold out, Sardaar Gabbar Singh Audio Release Date, Sardaar Gabbar Singh Teaser Pawan kalyan Sardaar Gabbar singh Bike, Sardaar Gabbar singh Movie news, Sardaar Gabbar singh stills, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan stills, Sanjana, Raai Laxmi, Kajal agarwal

Sardaar Gabbar Singh shooting updates: Power star pawan kalyan latest film Sardaar Gabbar singh. bobby director, devi sri prasad music. kajal heroine. Pawan kalyan movie shooting updates and details.

సెట్లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బైక్ రైడ్

Posted: 02/25/2016 01:16 PM IST
Sardaar gabbar singh shooting updates

‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదల తేది దగ్గరపడుతుండటంతో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ తన తోటినటీనటులతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పటికే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ బైక్ రైడింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. ఈ బైక్ రైడింగ్ సీన్లు అభిమానులను మస్త్ మజాను ఇవ్వనున్నాయని చిత్ర యూనిట్ అంటున్నాయి.

నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై నిర్మాత శరత్ మరార్ ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా నిర్మిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రాయ్ లక్ష్మీ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో విడుదల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Sardaar Gabbar singh  shooting stills  Audio Release Date  posters  

Other Articles