Rashmi Gautam | Guntur Talkies | Nee Sontham Song Teaser | Shraddha Das

Rashmi gautam nee sontham song teaser

Rashmi Gautam Hot Song, Rashmi Gautam semi nude, Guntur Talkies Release Date Confirmed, Guntur Talkies Theatrical Trailer, Guntur Talkies movie trailers, Guntur Talkies movie teasers, Guntur Talkies movie posters, Guntur Talkies movie stills, Guntur Talkies movie news, Rashmi Gautam hot stills, Rashmi Gautam latest stills, Rashmi Gautam

Rashmi Gautam Nee Sontham Song Teaser: Rashmi Gautam, Shraddha Das, Naresh, Siddu Jonnalagadda acts in lead roles. Director Praveen sattaru.

తడి అందాలతో పిచ్చెక్కిస్తున్న యాంకర్ రష్మీ

Posted: 02/25/2016 03:59 PM IST
Rashmi gautam nee sontham song teaser

‘జబర్దస్త్’ కార్యక్రమంతో బాగా పాపులర్ అయిన యాంకర్ రష్మీ నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు టాకీస్’. అసలే ‘జబర్దస్త్’ షోలో చిన్న చిన్న బట్టలతో అందాలు ఆరబోసే రష్మీ... ‘గుంటూరు టాకీస్’ చిత్రంలో ఏకంగా అందాల ప్రదర్శన పెట్టేసింది. తాజాగా ఈ చిత్రంలోని ‘నీ సొంతం’ సాంగ్ టీజర్ ను విడుదల చేసారు.

ఇందులో రష్మీ తన అందాలను బహిర్గతం చేస్తూ మత్తెక్కిస్తోంది. తన లో అందాలను చూపించి, చూపించకుండా కనబరుస్తూ... తడి అందాలలో ఎద అందాలతో తెగ సందడి చేస్తోంది. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. టీజర్ లోనే ఇంత హాట్ గా వుందంటే.. సినిమా మొత్తం మీద రష్మీ ఎలా రెచ్చిపోయిందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సిద్ధు జొన్నగడ్డ, నరేష్‌ విజయ్‌కృష్ణ, రేష్మీ గౌతమ్‌, శ్రద్ధాదాస్‌, లక్ష్మీ మంచు, మహేష్‌ మంజ్రేకర్‌ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఆర్‌.కె.స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌కుమార్‌.ఎం నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మార్చి 4న గ్రాండ్ లెవల్ లో విడుదలకానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashmi Gautam  Hot Video  Guntur Talkies  Nee Sontham Song Teaser  Release Date  

Other Articles

Today on Telugu Wishesh