Guntur Talkies | Release Date | Rashmi Gautam | Shraddha Das

Guntur talkies release on 4 march

Guntur Talkies Release Date Confirmed, Guntur Talkies Theatrical Trailer, Guntur Talkies movie trailers, Guntur Talkies movie teasers, Guntur Talkies movie posters, Guntur Talkies movie stills, Guntur Talkies movie news, Rashmi Gautam hot stills, Rashmi Gautam latest stills, Rashmi Gautam

Guntur Talkies Release on 4 March: Rashmi Gautam, Shraddha Das, Naresh, Siddu Jonnalagadda acts in lead roles. Director Praveen sattaru.

కన్ఫర్మ్: మార్చి 4న ‘గుంటూరు టాకీస్’ విడుదల

Posted: 02/25/2016 09:08 AM IST
Guntur talkies release on 4 march

‘చందమామ కథలు’ సినిమాతో నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘గుంటూర్ టాకీస్’. సిద్ధు జొన్నగడ్డ, నరేష్‌ విజయ్‌కృష్ణ, రేష్మీ గౌతమ్‌, శ్రద్ధాదాస్‌, లక్ష్మీ మంచు, మహేష్‌ మంజ్రేకర్‌ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఆర్‌.కె.స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌కుమార్‌.ఎం నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేసారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. కామెడీ, థ్రిల్లర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మీ, శ్రద్ధాదాస్ లు తమ గ్లామర్ తో అలరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమా సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మార్చి 4న గ్రాండ్ లెవల్ లో విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, వారాహిచలన చిత్రం అదినేత విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా శ్రీచరణ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ కు సంబంధించిన కథాంశం. ప్రవీణ్ సత్తారుగారు సినమాను డిఫరెంట్ జోనర్ లో ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని వారాహిచలనచిత్రం సాయికొర్రపాటిగారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని నిర్మాత రాజ్ కుమార్.ఎం తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashmi Gautam  Guntur Talkies  theatrical trailer  Release Date  

Other Articles

Today on Telugu Wishesh