Simbu | Beep Song | Controversy | Police station | stills

Simbu beep song controversy police station stills

Simbu In front Of Police After Beep Song Controversy, Simbu In front Of Police, Simbu Beep Song Controversy, Simbu latest news, Simbu stills, Simbu news, Simbu

Beep Song Controversy Simbu In front Of Police: Tamil star hero Simbu In front Of Police After Beep Song Controversy. Simbu gets huge relief from Court Simbu stirred everything with his sensational Beep song few days back.

పోలీసుల ముందుకొచ్చేసిన ‘బీప్ సాంగ్’ శింబు

Posted: 02/23/2016 01:27 PM IST
Simbu beep song controversy police station stills

తమిళ నటుడు శింబు గతకొద్ది కాలంగా అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ‘బీప్ సాంగ్’ వల్ల గతకొద్ది కాలంగా శింబు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే శింబు ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగిపోయాడు. నిన్న తన తండ్రి టి.రాజేంద్రన్, మరియు లాయర్లలో కలిసి వచ్చి లొంగిపోయారు.

ఈ సంధర్భంగా శింబు మాట్లాడుతూ... తనకు ఈ వివాదంలో ఎలాంటి సంబంధం లేదని శింబు చెప్పుకొచ్చాడు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానాలు చెప్పినట్లుగా, మరియు ఈ కేసు విచారణలో పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని శింబు చెప్పుకొచ్చాడు. అయితే ఈ కేసు విషయంలో శింబు తల్లి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నరు.

ఇప్పటికే ఈ కేసు విషయంలో శింబు తల్లి మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది. నా కొడుకు ఏ తప్పూ చేయలేదు, ఆ పాటను ఎక్కడా బహిరంగంగా పాడలేదు. ఆ పాటను ఎవరో కావాలని దొంగిలించి, శింబు ఎదగకుండా తోటి నటులే కుట్ర చేస్తున్నారు. ఇదేం రాష్ట్రం. ఓ వైపు వరద బాదితులు తిండిలేక అలమటిస్తుంటే వారి గురించి పట్టించుకోకుండా నా కొడుకు ఏదో ఘోరం చేసినట్లు చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో మేం బ్రతకలేం...వేరే రాష్ట్రానికి వెళ్లి మా బతుకులు మేము బ్రతుకుతాం. మమ్మల్ని ఇంతవారిని చేసిన తమిళనాడుకు థాంక్స్ అంటూ అప్పట్లో శింబు తల్లి ఉష తల్లి ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరి ఈ విషయంలో శింబుకి ఎలాంటి న్యాయం జరుగనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Simbu  Beep Song  Controversy  Police station  stills  

Other Articles