Guntur Talkies | Theatrical Trailer | Rashmi Gautam | Shraddha Das

Guntur talkies movie theatrical trailer

Guntur Talkies Theatrical Trailer, Guntur Talkies movie trailers, Guntur Talkies movie teasers, Guntur Talkies movie posters, Guntur Talkies movie stills, Guntur Talkies movie news, Rashmi Gautam hot stills, Rashmi Gautam latest stills, Rashmi Gautam

Guntur Talkies Movie Theatrical Trailer: Rashmi Gautam, Shraddha Das, Naresh, Siddu Jonnalagadda acts in lead roles. Director Praveen sattaru.

‘గుంటూరు టాకీస్’ థియేటర్ ట్రైలర్ అదుర్స్

Posted: 02/04/2016 09:13 AM IST
Guntur talkies movie theatrical trailer

‘చందమామ కథలు’ సినిమాతో నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘గుంటూర్ టాకీస్’. సిద్ధు జొన్నగడ్డ, నరేష్‌ విజయ్‌కృష్ణ, రేష్మీ గౌతమ్‌, శ్రద్ధాదాస్‌, లక్ష్మీ మంచు, మహేష్‌ మంజ్రేకర్‌ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఆర్‌.కె.స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌కుమార్‌.ఎం నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేసారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. కామెడీ, థ్రిల్లర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మీ, శ్రద్ధాదాస్ లు తమ గ్లామర్ తో అలరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీ చరణ్ పాకల సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ సినిమాను వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashmi Gautam  Guntur Talkies  theatrical trailer  Release Date  

Other Articles