Keerthi Suresh | denies | rumors | remuneration | Stills

Keerthi suresh denies rumors about her remuneration

Keerthi Suresh clarifies on her remuneration, Keerthi Suresh clarifies on remuneration, Keerthi Suresh remuneration, Keerthi Suresh latest gossips, Keerthi Suresh latest news, Keerthi Suresh movie news, Keerthi Suresh hot stills, Keerthi Suresh latest stills, Keerthi Suresh photos, Keerthi Suresh

Keerthi Suresh denies rumors about her remuneration: Nenu Sailaja fame Keerthi Suresh clarifies on her remuneration hikes. Keerthi Suresh busy with telugu, tamil films.

పుకార్లపై స్పందించిన శైలజ.. ఏం పెంచలేనని స్పష్టం

Posted: 02/01/2016 12:41 PM IST
Keerthi suresh denies rumors about her remuneration

‘నేను శైలజ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన మలయాళ ముద్దుగుమ్మ కీర్తిసురేష్. ఈ సినిమాలో కీర్తిసురేష్ తన నటన, గ్లామర్ తో ఆకట్టుకుంది. అచ్చమైన తెలుగమ్మాయి తరహాలో నటిస్తూ, క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.

అలాగే తమిళంలో కూడా ఈ అమ్మడికి క్రేజ్ బాగా ఎక్కువయ్యింది. ఇటీవలే ఈ అమ్మడు నటించిన ‘రజనీమురుగన్’ చిత్రం తమిళంలో మంచి టాక్ తో కొనసాగుతోంది. దీంతో కీర్తిసురేష్ కు వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ చేయబోయే సినిమాలో కీర్తిని మొదటి హీరోయిన్ గా తీసుకోనున్నారని సమాచారం.

దీంతో వరుస అవకాశాలు వస్తుండటంతో కీర్తిసురేష్ తన రెమ్యునరేషన్ ను బాగా పెంచేసిందంటూ వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఎట్టకేలకు కీర్తిసురేష్ స్పందించింది. ఈ విషయంపై కీర్తిసురేష్ మాట్లాడుతూ.. తాను ఎలాంటి రెమ్యునరేషన్ పెంచలేదని, అవన్నీ కేవలం పుకార్లేనని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Keerthi Suresh  clarifies  remuneration  movies  stills  

Other Articles