Priyanka Chopra fires on Freida Pinto

Priyanka chopra fires on freida pinto

Priyanka Chopra angry on Freida Pinto, Priyanka Chopra angry, Priyanka Chopra angry on Event, Priyanka Chopra latest news, Priyanka Chopra hot news, Priyanka Chopra latest updates, Priyanka Chopra movies, Priyanka Chopra hot stills, Priyanka Chopra

Priyanka Chopra fires on Freida Pinto: Bollywood actress Priyanka Chopra angry on her ex friend actress Freida Pinto.

ఆ అమ్మడిని చూసి ప్రియాంకకు చిర్రెత్తుకొచ్చింది!

Posted: 01/02/2016 03:43 PM IST
Priyanka chopra fires on freida pinto

బాలీవుడ్ లో మొన్నటి వరకు స్నేహితులుగా వున్న స్టార్ భామలు ప్రియాంక చోప్రా, ఫ్రిదా ఫింటో.. ఇప్పుడు ఒకరిపేరు చెబితే మరొకరు గరం గరం అవుతున్నారు. గతంలో వీరిద్దరూ ఎక్కడ కనిపించినా కూడా ఆప్యాయంగా పలకరించుకోవడం, ఆత్మీయంగా కౌగిలించుకోవడం, మాట్లాడుకునేవారు. కానీ ఇపుడు మాత్రం వీరి స్నేహం పూర్తిగా చెడిపోయింది.

తాజాగా వీరిద్దరూ కలిసి ఒక స్వచ్చంద సేవాసంస్థ ఓ కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ వేడుకలో పాల్గొనడానికి ముందు స్నేహితులుగానే వున్నారు కానీ ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థాలు వచ్చి ఒకరిమీద మరొకరు ద్వేషం పెంచుకున్నారు. అయితే సంస్థ వారు ఈ ఈవెంట్ కు సంబంధించిన ఇన్విటేషన్ పై ఫ్రిదా ఫింటో పేరు తర్వాత ప్రియాంక చోప్రా పేరును ముద్రించారు. ఈ విషయంలో ప్రియాంకకు చాలా కోపమొచ్చేసింది. ఈ కోపంతోనే వేడుకకు హాజరైన ప్రియాంక.. వేడుకలో కూడా మరింత అవమానంగా ఫీలయ్యింది.

అసలే ఆగ్రహంతో వున్న ప్రియాంకకు ఒళ్లు మండేలా చేసింది అక్కడి యాంకర్... ఫ్రీదాని వేదికపైకి ఆహ్వానిస్తూ, ‘హోస్ట్’ అనీ, ప్రియాంకను ఆహ్వానిస్తూ, ‘కో-హోస్ట్’ అని పిలవడంతో అక్కడ వాతావారణం వేడెక్కిపోయింది. దీంతో అక్కడి నిర్వాహకులతో ప్రియాంక వాదనకు దిగారట. కానీ ఇన్విటేషన్ పై ముద్రించాక.. ఇప్పుడు చేయాల్సిందేమిలేదని వాళ్లు తేల్చేసారు. దీంతో చేసేదేమిలేక ప్రియాంక సైలెంట్ గా స్టేజ్ ఎక్కేసింది. ఆ వేడుక జరిగినంతసేపూ ప్రియాంక మోహం పెళవంగా పెట్టేసింది. మొత్తానికి వీరిద్దరి వల్ల ఆ ఈవెంట్ గరంగరంగా మారిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  Angry  Freida Pinto  Hot stills  

Other Articles