Bipasha Basu Romance with Karan Grover in New Year Party

Bipasha basu romance with karan grover in new year party

Bipasha Basu Karan Grover Romance in New Year Party, Bipasha Basu Romance in New Year Party, Bipasha Basu in New Year Party, Bipasha Basu Instagram, Bipasha Basu latest news, Bipasha Basu hot stills, Bipasha Basu hot gossips, Bipasha Basu movies, Bipasha Basu

Bipasha Basu Romance with Karan Grover in New Year Party: Bollywood actress Bipasha Basu enjoy with actor Karan Grover in 2016 New Year Party.

ప్రియుడికి బికినీలో పిచ్చెక్కించిన బిపాసా

Posted: 01/02/2016 10:39 AM IST
Bipasha basu romance with karan grover in new year party

బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసా బసుకు ఇప్పట్లో పెళ్లిచేసుకునే ఉద్దేశ్యం లేనట్లుగా కనిపిస్తోంది. లవ్, డేటింగ్. రొమాన్స్ తో కాలం గడిపేయాలనే ఉద్దేశ్యంతో తెగ ఎంజాయ్ చేసేస్తోంది. గతంలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంతో కలిసి దాదాపు మూడేళ్లు సహజీవనం చేసిన బిపాసా... కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. జాన్ అబ్రహంతో విడిపోయిన బిపాసా.. ఆ తర్వాత డినో మోరియా, హర్మాన్ భవేజా వంటి వారితో డేటింగ్, రొమాన్స్, ప్రేమాయణం కొనసాగించింది.

అయితే వారితో కూడా విడిపోయిన బిపాసా.. ప్రస్తుతం ‘హేట్ స్టోరీ3’ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి ప్రేమసముద్రంలో మునిగితేలుతోంది. వీరిద్దరూ కలిసి ఇటీవలే మాల్దీవుల్లో ఏకాంతంగా తెగ ఎంజాయ్ చేసేసారు. అయితే తాజాగా న్యూఇయర్ సెలెబ్రెషన్స్ ను కరణ్ గ్రోవర్ తో కలిసి బిపాసా తెగ ఎంజాయ్ చేసింది. వీరిద్దరూ కలిసి సాగరతీరంలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తాజాగా తన ఇన్స్ టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది.

ఈ ఫోటోలు చూసిన ప్రతీ ఒక్కరూ కూడా వీరిద్దరి మధ్య ఏదో కథ నడుస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే జాన్ అబ్రహం, డినో మోరియా, హర్మాన్ భవేజాలతో ఈ అమ్మడు ఇలాంటి రొమాన్స్ చేస్తూ మీడియాకు చిక్కింది. మరి ఇప్పటికైనా కరణ్ ను బిపాసా పెళ్లి చేసుకుంటుందో లేక ఇలాగే రొమాన్స్ చేస్తూ జీవితం గడిపేస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bipasha Basu  New Year Party  Instagram stills  Hot Romance  Karan Grover  

Other Articles