Anoop Rubens mother passes away

Anoop rubens mother passes away

Anoop Rubens mother passed away, Anoop Rubens mother died, Anoop Rubens mother nomore, Anoop Rubens mother death news, Anoop Rubens latest news, Anoop Rubens mother stills, Anoop Rubens

Anoop Rubens mother passes away: Tollywood music director Anoop Rubens mother Manoharamma (65) passed away.

సంగీత దర్శకుడు అనూప్ తల్లి కన్నుమూత

Posted: 12/19/2015 10:56 AM IST
Anoop rubens mother passes away

నిన్న రాకింగ్ స్టార్ దేవిశ్రీప్రసాద్ తండ్రి మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా మరో యువ సంగీత దర్శకుడి తల్లి మృతి చెందారు. వరుసగా ఇలా యువ సంగీత దర్శకుల కుటుంబాల్లో అనుకొని విషాద సంఘటనలు ఎదురవుతున్నాయి.

యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తల్లి మనోహరమ్మ (65) మృతి చెందారు. నిన్న ఉదయం మనోహరమ్మ బాత్ రూంలో కాలు జారీపడటంతో వెంటనే ఆమెను యశోదా హాస్పిటల్ కు తరలించారు. కానీ డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ, ఫలించలేదు. దీంతో ఆవిడ కన్నుమూశారు.

అనూప్ తల్లి మరణవార్త తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగడా సంతాపాన్ని తెలిపారు. అనూప్ ఇప్పుడిప్పుడే వరుసగా స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ, వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. ఇలాంటి సమయంలో తన తల్లి చనిపోవడం తనకు తీరని లోటుగా భావించవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anoop Rubens  mother  passes away  died  stills  

Other Articles