Brahmotsavam Casting call for families

Brahmotsavam casting call for families

Brahmotsavam Movie Casting call for families, Brahmotsavam Movie Shooting updates, Mahesh Babu Brahmotsavam Movie news, Mahesh Babu Brahmotsavam updates, Mahesh Babu Brahmotsavam News, Mahesh Babu, Brahmotsavam, Mahesh Babu Movies, Mahesh Babu Movie news, Samantha, Praneetha, Kajal

Brahmotsavam Casting call for families: After Srimanthudu Mahesh Babu upcoming film Brahmotsavam. Srikanth addala director. Samantha, Kajal, Praneetha heroines. PVP Producer.

బ్రహ్మోత్సవం కాస్టింగ్ కాల్ ఆహ్వానం

Posted: 12/18/2015 12:27 PM IST
Brahmotsavam casting call for families

సూపర్‌స్టార్‌ మహేష్‌తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి క్లాస్‌ మూవీని తీసి ప్రేక్షకులకు బాగా దగ్గరైన దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. ఇప్పుడు సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పివిపి సినిమా పతాకంపై పివిపి నిర్మాతగా శ్రీకాంత్‌ అడ్డాల రూపొందిస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'బ్రహ్మూెత్సవం'. చాలా నేచురల్‌ సీన్స్‌తో సినిమాలు రూపొందించే శ్రీకాంత్‌ అడ్డాల ఈ చిత్రాన్ని కూడా అందర్నీ ఆకట్టుకునేలా చిత్రీకరిస్తున్నారు. నటనపై ఆసక్తి వున్న రియల్‌ ఫ్యామిలీస్‌ని ఈ చిత్రంలో నటించేందుకు ఆహ్వానిస్తోంది 'బ్రహ్మూెత్సవం' టీమ్‌. వయసుతో సంబంధం లేకుండా ఏ వయసు వారైనా ఈ చిత్రంలో నటించేందుకు అర్హులు. ఆసక్తి వున్నవారు తమ ఫ్యామిలీకి సంబంధించిన రెండు ఫోటోలు, కాంటాక్ట్‌ డీటైల్స్‌ను This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. అనే మెయిల్‌ ఐడికి పంపించాల్సిందిగా పివిపి సినిమా టీమ్‌ కోరుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Brahmotsavam  Casting call for families  Samantha  Kajal  Praneetha  Stills  

Other Articles