Devi Sri Prasad | Sathyamurthy | died | passes away | stills

Devi sri prasad father sathyamurthy passes away

Devi Sri Prasad Father passes away, Devi Sri Prasad Father died, Devi Sri Prasad Father no more, Devi Sri Prasad Father Sathyamurthy, Sathyamurthy passes away, Devi Sri Prasad Father death news, Devi Sri Prasad Father news, Devi Sri Prasad Father heart attack, Devi Sri Prasad Father stills

Devi Sri Prasad Father Sathyamurthy passes away: South indian star music director Devi Sri Prasad Father Sathyamurthy passes away. Satyamurthy suffered a major heart attack and breathed his last at his residence in chennai.

సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తండ్రి కన్నుమూత

Posted: 12/14/2015 09:38 AM IST
Devi sri prasad father sathyamurthy passes away

సౌత్ ఇండియన్ రాకింగ్ స్టార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ తండ్రి ప్రముఖ రచయిత, సంగీత దర్శకుడు సత్యమూర్తి(61) ఈరోజు తెల్లవారు జామున గుండెపోటుతో చెన్నైలో మృతిచెందారు. సత్యమూర్తి దాదాపు వంద సినిమాలకు రచయితగా పనిచేసారు. రచయితగా ఆయన తొలి సినిమా దేవత. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు రచయితగా పనిచేసారు.

సత్యమూర్తి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం చెన్నైలో జరుగనున్నాయి. సత్యమూర్తి మృతిపట్ల పలు సినీ ఇండస్ట్రీవారు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. సత్యమూర్తి తనయులు ఇద్దరూ (దేవిశ్రీప్రసాద్, సాగర్) కూడా సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఓ మంచి గుర్తింపును దక్కించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devi Sri Prasad Father  Sathyamurthy  died  passes away  stills  

Other Articles