Seethamma Andalu Ramayya Sitralu Teaser Launch

Seethamma andalu ramayya sitralu teaser launch

Seethamma Andalu Ramayya Sitralu First look launch, Seethamma Andalu Ramayya Sitralu posters, Seethamma Andalu Ramayya Sitralu Teaser, Seethamma Andalu Ramayya Sitralu stills, Raj Tarun latest news, Raj Tarun movies, Raj Tarun movie updates, Raj Tarun

Seethamma Andalu Ramayya Sitralu Teaser Launch: Raj Tarun latest film Seethamma Andalu Ramayya Sitralu. This film First look launch.

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు టీజర్

Posted: 12/08/2015 10:25 AM IST
Seethamma andalu ramayya sitralu teaser launch

‘ఉయ్యాల జంపాలా’, ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21ఎఫ్’ హిట్ చిత్రాల తర్వాత రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’. శ్రీమతి పూర్ణిమ ఎస్.బాబు సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి, ఎస్.శైలేంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.


idlebrainlive

ఈ చిత్ర టీజర్ ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. లోగోను దర్శకుడు మారుతి, ఎన్. శంకర్ విడుదల చేసారు. ఫస్ట్ లుక్ టీజర్ ను హీరో సునీల్ విడుదల చేసారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raj Tarun  Seethamma Andalu Ramayya Sitralu  First look  Teaser  

Other Articles