Prabhas Launches Puri Jagannadh Loafer Audio

Prabhas launches puri jagannadh loafer audio

Prabhas Launch Loafer Audio, Varun Tej Loafer Movie Theatrical Trailer, Loafer Movie First Look, Varun Tej Loafer Movie posters, Loafer Movie stills, Loafer Movie news, Loafer Posters, Varun Tej Movie news, Varun Tej movies, Varun Tej stills, Varun Tej

Prabhas Launches Puri Jagannadh Loafer Audio: Young Rebel star Prabhas launches Director Puri Jagannadh latest film Loafer audio. Varun Tej, Disha patani acts in lead roles. heatrical Trailer Released.

బాహుబలి విడుదల చేసిన ‘లోఫర్’ ఆడియో

Posted: 12/08/2015 10:15 AM IST
Prabhas launches puri jagannadh loafer audio

టాలీవుడ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లోఫర్’. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో నిన్న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో విడుదల చేసారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ఆడియో ప్రభాస్ విడుదల చేసి, తొలి సీడిని రాంగోపాల్ వర్మకు అందించారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది. తాజాగా విడుదలైన పాటలు చాలా బాగున్నాయి. ‘సువ్వి సువ్వి సువ్వాలమ్మా...’ అనే మదర్ సెంటిమెంట్ తో సాగే పాట సూపర్బ్. యాక్టింగ్ పరంగా చూస్తే వరుణ్ కాస్త మెరుగైనట్లుగా కనిపిస్తున్నాడు. అలాగే ఇందులో వరుణ్ చెప్పిన డైలాగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇందులో వరుణ్ సరసన దిశాపటానీ హీరోయిన్ గా నటిస్తుంది. మదర్ సెంటిమెంట్, లవ్ రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ సంస్థ నిర్మాత సి.కళ్యాణ్ సమర్పణలో శ్రీ శుభశ్వేత ఫిలింస్ బ్యానర్ పై సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్, తేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Loafer Audio Launch  Varu Tej  songs  Puri Jagannadh  stills  

Other Articles