sunny leone responds on karan johar film rumors

Sunny leone responds on karan johar film rumors

sunny leone denims, sunny leone rumors, sunny leone hot gossips, sunny leone tweets, sunny leone hot videos, sunny leone hot stills, sunny leone spicy stills, sunny leone latest news, sunny leone latest updates, sunny leone stills

sunny leone responds on karan johar film rumors: porn star, bollywood actress sunny leone talks about karan johar film rumors. sunny leone latest news, movies, hot stills, videos, gallery.

ఆ పుకార్లపై పోర్న్ స్టార్ సన్నీలియోన్ గరంగరం

Posted: 12/05/2015 10:24 AM IST
Sunny leone responds on karan johar film rumors

మొన్నటివరకు బాలీవుడ్ లో తన హవా చాటిన పోర్న్ స్టార్ సన్నీలియోన్.. గతకొద్ది కాలంగా ఈ అమ్మడి వార్తలే కనిపించడం లేదు. ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవుతుండటంతో అవకాశాలు కూడా తగ్గాయి. అయితే తాజాగా ఈ అమ్మడికి ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఎ దిల్ హై ముష్కిల్’ సినిమాలో ఓ స్పెషల్ పాత్రలో నటించే అవకాశం దక్కిందని వార్తలొస్తున్నాయి.

అయితే ఈ వార్తలపై సన్నీలియోన్ మండిపడుతోంది. ఈ విషయంపై సన్నీలియోన్ స్పందిస్తూ... అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని కొట్టిపారేసింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, హాట్ టాపిక్ వార్తలను క్రియేట్ చేయడంలో భాగంగానే ఇలాంటి పుకార్లు వస్తున్నాయి. ఇలాంటి పుకార్లను నమ్మకండి. ఏవైనా వుంటే నేనే ట్విట్టర్ ద్వారా తెలియజేస్తాను అని చెప్పుకొచ్చింది.

సన్నీలియోన్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ డెవలప్ చేసిన ఓ సూపర్ హీరో కాన్సెప్ట్ అద్భుతంగా వుందని తెలిపిన సన్నీలియోన్.. భవిష్యత్తులో దీనికి సంబంధించి మరింత స్పష్టత వస్తుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సన్నీలియోన్ నటించిన ‘మస్తీజాదే’ సినిమా జనవరి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఇటీవలే సన్నీలియోన్ నటించిన స్పెషల్ వీడియో ఆల్బంకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో సన్నీలియోన్ మరోసారి తన సెక్సీ సెక్సీ డాన్సులతో, పిచ్చెక్కించే అందాలతో మత్తెక్కించేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunny leone  Rumors  Karan Johar  Hot stills  Videos  

Other Articles