Rakul Preet Singh Helps to Chennai People

Rakul preet singh helps to chennai people

Rakul Preet Singh to Help Chennai People, Rakul Preet Singh Helps, Donates for Chennai floods victims, Chennai floods victims, donations, Rakul Preet Singh latest news, Rakul Preet Singh movies, Rakul Preet Singh hot stills, Rakul Preet Singh latest tweets, Rakul Preet Singh

Rakul Preet Singh Helps to Chennai People: Tollywood star heroine Rakul Preet Singh to Help Chennai Floods Affected People. Tollywood actors come forward to help the victims of Chennai floods and heroes started donation campaign for Chennai rains victims.

చెన్నై వరద బాధితులకు అండగా రకూల్

Posted: 12/05/2015 09:46 AM IST
Rakul preet singh helps to chennai people

చెన్నై వరద బాధితులకు తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు తారలు తమవంతు సహాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు టాలీవుడ్ నటీనటులు చెన్నై వరద బాధితులకు విరాళాలను అందజేసారు. తాజాగా ఆ జాబితాలోకి టాలీవుడ్ యువ స్టార్ హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్ చేరిపోయింది. వరద బాధితులకు తనవంతు సాయంగా 5000 మందికి సరిపడా ఆహారపదార్ధాలతోపాటు మంచినీటిని అందిస్తోంది. ఈ విషయంపై రకూల్ స్పందిస్తూ... కథానాయికగా తనను ఆదరించిన ప్రేక్షకదేవుళ్ళకు ఈ విధంగా సహాయం అందించే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది.

వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న రకూల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం పలు స్టార్ హీరోల చిత్రాలతో బిజీగా వుంది. ఎన్టీఆర్ సరసన ‘నాన్నకు ప్రేమతో’, బన్నీ సరసన ‘సరైనోడు’ చిత్రాలలో నటిస్తూ బిజీగా వుంది. త్వరలోనే ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakul Preet Singh  Donations  Chennai floods victims  movies  news  stills  

Other Articles