Varun Tej | Loafer | Audio Release Date | Puri Jagannadh

Puri jagannadh loafer audio on 7 december

Varun Tej Loafer Movie Audio on 7 December, Varun Tej Loafer Movie Theatrical Trailer, Loafer Movie First Look, Varun Tej Loafer Movie posters, Loafer Movie stills, Loafer Movie news, Loafer Posters, Varun Tej Movie news, Varun Tej movies, Varun Tej stills, Varun Tej

Puri Jagannadh Loafer Audio on 7 December: Director Puri Jagannadh latest film Loafer. Varun Tej, Disha patani acts in lead roles. heatrical Trailer Released.

డిసెంబర్ 7న పూరీ ‘లోఫర్’ ఆడియో విడుదల

Posted: 11/23/2015 12:48 PM IST
Puri jagannadh loafer audio on 7 december

‘ముకుంద’, ‘కంచె’ వంటి విభిన్న చిత్రాల తర్వాత వరుణ్ తేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లోఫర్’. టాలీవుడ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ సంస్థ నిర్మాత సి.కళ్యాణ్ సమర్పణలో శ్రీ శుభశ్వేత ఫిలింస్ బ్యానర్ పై సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్, తేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది. ఇటీవలే విడుదలై ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో వరుణ్ చాలా కొత్తగా, మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అలాగే వరుణ్ చెప్పిన డైలాగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్ర ఆడియోను డిసెంబర్ 7న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో చాలా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. మదర్ సెంటిమెంట్, లవ్ రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాను డిసెంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Tej  Loafer  Audio Release Date  Trailer  Puri Jagannadh  

Other Articles

Today on Telugu Wishesh