Mahesh Buys Range Rover Car

Mahesh buys range rover car

Mahesh Babu Buys Range Rover, Mahesh Babu New Range Rover, Mahesh Babu Buys Range Rover car, Mahesh Babu Range Rover, Mahesh Babu New Car, Mahesh Babu Car, Mahesh Babu movie news, Mahesh Babu latest stills, Mahesh Babu car stills, Mahesh Babu

Mahesh Buys Range Rover Car: Tollywood super star Prince Mahesh Babu Buys Range Rover Car. Mahesh latest film Brahmotsavam in srikanth addala direction.

దీపావళికి మహేష్ ఇంట్లో రేంజ్ రోవర్ సందడి

Posted: 11/10/2015 01:30 PM IST
Mahesh buys range rover car

‘శ్రీమంతుడు’ సక్సెస్ తో ఫుల్ జోష్ లో వున్నాడు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. ఈ సినిమాతో హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం అదే జోష్ తో మహేష్ దీపావళి సంబరాలను ముందుగానే ప్రారంభించేసాడు.

తాజాగా మహేష్ ఓ రేంజ్ రోవర్ కారును దీపావళి సంధర్భంగా కొనుగోలు చేసాడు. తన కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి ఆ కారు ముందు మహేష్ ఫోటో దిగాడు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

ప్రస్తుతం మహేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో పివిపి బ్యానర్ పై నిర్మాత ప్రసాద్.వి.పోట్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Buys Range Rover  Car  Brahmotsavam  stills  

Other Articles