Vishal team plans Diwali Gifts

Vishal team plans diwali gifts

Nadigar Sangam to Share Diwali Gifts, Nadigar Sangam Diwali Gifts, Vishal Team Diwali Gifts, Vishal team plans Diwali Gifts, Nasser team plans Diwali gift, Vishal, Nasser and Karthi team

Vishal team plans Diwali Gifts: Vishal, Nasser and Karthi team plans Diwali gift to 3000 Nadigar Sangam Members.

దీపావళికి విశాల్ కార్యవర్గం బహుమతులు

Posted: 11/03/2015 10:05 AM IST
Vishal team plans diwali gifts

ఇటీవలే తమిళ నడిఘర్ సంఘం ఎన్నికల్లో విశాల్ ప్యానల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల్లో గెలిచి బాధ్యతలు చేపట్టిన ఈ కొత్త కార్యవర్గం సంఘం సభ్యులకు దీపావళి పండగ సంధర్భంగా కానుక అందించాలని నిర్ణయం తీసుకుంది.

దీపావళి కానుకగా కమల్ హాసన్, రజనీకాంత్ లతో సహా దాదాపు 3500 మంది సభ్యులకు మగవారికి పంచెలు, మహిళలకు చీరెలతో పాటు స్వీట్లు అందించబోతున్నట్లుగా సోమవారం ఒక ప్రకటనలో ఈ సంఘం కార్యవర్గం తెలియజేసారు.

అంతేకాకుండా తమిళనాడులోని అన్ని గ్రామాలలోని నాటక కళాకారులను కలిసి వారి స్థితిగతులు, ఆదాయ అంశాలు, వారి అవసరాలను తెలుసుకునేందుకు సంఘంలోని కార్యవర్గ సభ్యులను కొన్ని బృందాలుగా ఏర్పాటుచేయబోతున్నాట్లుగా వారు తెలిపారు. కళాకారుల జీవన విధానాన్ని తెలుసుకుని సంఘానికి నివేదించేలా కార్యక్రమాలు చేపట్టబోతున్నామని, ఆ కార్యక్రమం దీపావళి తర్వాత ప్రారంభం కానుందని సంఘం కార్యవర్గం తెలియజేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishal  Nasser  Karthi  Nadigar Sangam  Diwali Gifts  

Other Articles