Ravi Teja | Bengal Tiger | Release Date

Ravi teja bengal tiger movie release on 27 november

Bengal Tiger Movie Release Date Confirmed, Bengal Tiger Audio Songs, Bengal Tiger movie trailer, Bengal Tiger Movie Latest Updates, Bengal Tiger Movie News, Bengal Tiger Movie Shooting Updates, Bengal Tiger Movie Details, Raviteja Movie news, Raviteja movie updates, Raviteja latest news, Raviteja movies, Raviteja movie stills, Raviteja

Ravi Teja Bengal Tiger Movie Release on 27 November: Raviteja latest film Bengal Tiger. Sampath Nandi direction, KK Radhamohan producer. Tamanna, Rashi khanna heroines. Bengal Tiger Movie ready to release.

ఈనెల 27న రవితేజ బెంగాల్ టైగర్ విడుదల

Posted: 11/02/2015 11:35 AM IST
Ravi teja bengal tiger movie release on 27 november

మాస్‌మ‌హారాజ్ ర‌వితేజ‌ హీరోగా అందాల భామలు త‌మ‌న్నా, రాశిఖ‌న్నాలు హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘బెంగాల్ టైగర్’. ‘రచ్చ’ ఫేం సంప‌త్‌నంది ద‌ర్శక‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.రాధామోహ‌న్ నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని న‌వంబ‌ర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

అక్కినేని అఖిల్ నటించిన ‘అఖిల్’ సినిమా విడుదల విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించలేరు. కానీ అఖిల్ సినిమా నవంబర్ 11న విడుదల కాబోతున్నట్లుగా ప్రకటించడంతో ‘బెంగాల్ టైగర్’ చిత్రాన్ని నవంబర్ 27న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించేసారు.

భీమ్స్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్టయ్యి దుమ్ములేపుతున్నాయి. అలాగే ట్రైలర్లు, వీడియోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. కమర్షియల్, లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Bengal Tiger  Release Date  Rashi khanna  Tamanna  

Other Articles