Salman Khan | Uncomfortable with clothes | Fashion

Salman khan says uncomfortable with clothes

Salman Khan Uncomfortable with clothes, Salman Khan Uncomfortable clothes, Salman Khan fashion week, Salman Khan fashion show, Salman Khan latest fashion, Salman Khan clothes, Salman Khan stills, Salman Khan collections, Salman Khan

Salman Khan says Uncomfortable with clothes: Bollywood star hero Salman khan says I'm very uncomfortable with clothes, something happens to me when I start wearing clothes.

బట్టలేసుకోవడమంటే చిరాకంటున్న సల్లుభాయ్

Posted: 10/31/2015 04:29 PM IST
Salman khan says uncomfortable with clothes

బాలీవుడ్ కండల వీరుడిగా భారీ క్రేజ్ ను సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ తనకు బట్టలంటే ఎలర్జీ అని అంటున్నాడు. ఇప్పటి వరకు సల్మాన్ నటించిన దాదాపు చాలా సినిమాల్లో చొక్కా విప్పేసి తన బాడీని ప్రదర్శించాడు. కానీ సల్మాన్ ఇలా ప్రతిసారి చొక్కా విప్పేసి బాడీని ఎందుకు ఎక్స్ పోజింగ్ చేస్తాడో అనే విషయం చెప్పలేడు.

కానీ తాజాగా ఈ విషయంపై సల్మాన్ పెదవి విప్పాడు. ఐఐటీ అహ్మదాబాద్ లో జరిగిన ఫ్యాషన్ డిజైనర్స్ రూపొందించిన ఖాదీ దుస్తులను ధరించి, స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ తో కలిసి ర్యాంప్ వాక్ చేసాడు. అనంతరం సల్మాన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

సల్మాన్ మాట్లాడుతూ... తనకు బట్టలు వేసుకోవడమంటే కాస్త ఎలర్జీ అని, బట్టలు వేసుకుంటే తనకు ఏదోలా వుంటుందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా కావాలంటే ఎవరైనా తన ఇంటికి వచ్చి చూస్తే.. తన తండ్రి సలీంఖాన్ కూడా తక్కువగా బట్టలు వేసుకుంటారని, తాము ఎక్కువగా ప్యాంట్, బనియన్ మాత్రమే వేసుకుంటామని, కేవలం అప్పుడప్పుడు మాత్రమే షర్ట్ ధరిస్తామని చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Uncomfortable with clothes  Fashion  Stills  

Other Articles