Nikhil | Shankarabharanam | Ding Ding Full Song

Nikhil shankarabharanam movie ding ding full song

Shankarabharanam Movie Ding Ding Full Song, Shankarabharanam Movie Trailer Release, Shankarabharanam movie first look, Nikhil Shankarabharanam movie news, Nikhil Shankarabharanam movie updates, Nikhil Shankarabharanam stills, Nikhil Shankarabharanam posters, Nikhil Shankarabharanam first looks

Nikhil Shankarabharanam Movie Ding Ding Full Song: Sankarabharanam Telugu Movie, Ding Ding Full Song. Shankarabharanam 2015 Telugu movie features Nikhil, Nanditha in lead roles. Produced by Kona Venkat, directed by Uday Nandanavanam and music composed by Praveen Lakkaraju.

డింగ్ డింగ్ అంటున్న శంకరాభరణం టీం

Posted: 10/28/2015 10:18 AM IST
Nikhil shankarabharanam movie ding ding full song

‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’ చిత్రాల తర్వాత నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘శంకరాభరణం’. కోన వెంకట్ సమర్పణలో MVV సినిమా బ్యానర్ పై నిర్మాత ఎంవివి సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదలయిన ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది. అయితే తాజాగా ఈ చిత్ర ప్రమోషనల్ సాంగ్ ను నటుడు రానా దగ్గుబాటి చేతుల మీదుగా విడుదల చేసారు. ‘డింగ్ డింగ్...’ అంటూ సాగే ఈ ప్రమోషనల్ సాంగ్ లో చిత్ర యూనిట్ అంతా కూడా చిందులేసేసారు. అలాగే ఈ చిత్ర మేకింగ్ ను కూడా ఇందులో జతచేసారు.

నిఖిల్ సరసన నందిత హీరోయిన్ గా నటిస్తుంది. అంజలి ఓ కీలక పాత్రలో నటిస్తుంది. క్రైం కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ ను అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nikhil  Shankarabharanam  Ding Ding Full Song  Trailer  Stills  

Other Articles