Varun Tej | Niharika | Interviews | Clarifies

Varun tej talks about niharika film entry

Varun Tej Clarifies on Niharika Film Entry, Varun Tej Clarifies on Niharika, Varun Tej talks about Niharika, Varun Tej movie news, Varun Tej movie updates, Varun Tej movies, Varun Tej stills, Varun Tej kanche, Varun Tej kanche news, Varun Tej

Varun Tej talks about Niharika Film Entry: Mega hero Varun Tej latest film Kanche. Krish director. This film will be release on 22 oct. Varun Tej talks about his sister Niharika film entry.

చెల్లి ఎంట్రీపై అన్నయ్య క్లారిటీ... మెగాఫ్యామిలీ సపోర్ట్

Posted: 10/21/2015 11:27 AM IST
Varun tej talks about niharika film entry

మెగా ఫ్యామిలీకి సంబంధించి ఇప్పటికే అందరూ హీరోలుగా ఎంట్రీ ఇచ్చేసారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, రాంచరణ్, బన్నీ, శిరీష్, సాయిధరమ్ తేజ, వరుణ్ తేజ. ఇలా ఇప్పటికే వీరందరూ వెండితెర మీద వారి వారి టాలెంట్ తో అదరగొడుతున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఈసారి హీరోయిన్ ఎంట్రీ ఇవ్వనుంది.

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ప్రస్తుతం బుల్లితెరపై ఓ కార్యక్రమంలో యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. నిహారిక హీరోయిన్ గా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నాగశౌర్య హీరోగా తెరకెక్కనున్న ఓ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ విషయంపై మెగా అభిమానులు కాస్త నిరాశతో వున్నారు.

మెగా ఫ్యామిలీ వారసురాలు యాంకర్ గా అయితే పర్వాలేదుగానీ.. ఇప్పుడున్న తరహా హీరోయిన్ల వలే గ్లామర్ పాత్రల్లో నటిస్తుందేమోనని అభిమానులు కంగారుపడుతున్నారు. అయితే ఇదే విషయంపై తాజాగా వరుణ్ తేజ ఓ క్లారిటీ ఇచ్చేసారు. వరుణ్ నటించిన ‘కంచె’ సినిమా రేపు(అక్టోబర్22) విడుదల కానుంది. ఈ సంధర్భంగా ఓ మీడియా అడిగిన ప్రశ్నకు వరుణ్ ఈ క్రింది విధంగా సమాధానమిచ్చారు.

నిహారిక సిని ఎంట్రీ గురించి వరుణ్ మాట్లాడుతూ... నిహారిక సినీ ఎంట్రీ నిర్ణయం అందరం సంతోషం అంగీకరించిందే. అభిమానులు ఇదే విషయంపై నాన్నను అడిగారు. వాళ్లకు అర్థమయ్యే విధంగా నచ్చజెప్పి పంపించారు. అయితే నిహారిక నిర్ణయాన్ని ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేస్తాం అని చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Varun Tej  Niharika  Interviews  Clarifies  Kanche  Movie News  

Other Articles