Salman khan | Sunil Shetty | introduce | Ahan shetty

Salman khan introducing sunil shetty son ahan shetty

Salman khan introducing sunil shetty son to bollywood, Salman khan introducing sunil shetty son, Salman khan introducing ahan shetty, Salman khan latest news, Salman khan movie news, Salman khan movie updates, Salman khan

Salman khan introducing sunil shetty son Ahan shetty: Bollywood actor Salman khan introduce bollywood hero sunil shetty son ahan shetty.

సల్మాన్ చేతిలో మొన్న కూతురు.. ఇపుడు కొడుకు!

Posted: 10/16/2015 04:41 PM IST
Salman khan introducing sunil shetty son ahan shetty

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొత్త హీరోలను వెండితెరకు పరిచయం చేసే వారధిగా నిలుస్తున్నాడు. సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోహీరోయిన్ల వారసులను వెండితెరకు పరిచయం చేయించే పనిలో పడ్డాడు సల్మాన్.

ఇప్పటికే ‘దబాంగ్’ సినిమాతో ప్రముఖ నటుడు శతృఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హాను హీరోయిన్ గా పరిచయం చేసాడు సల్మాన్. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో సల్మాన్ ది గోల్డెన్ హ్యండ్ అని ఫిక్స్ అయిపోయారు. అయితే తాజాగా ‘హీరో’ సినిమాతో ఆదిత్య పంచౌలి కొడుకు సూరజ్, సునీల్ శెట్టి కూతురు అతియాశెట్టిలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేసాడు సల్మాన్.

ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ, కమర్షియల్ గా మంచి సక్సెస్ ను సాధించింది. అయితే తాజాగా మరో వారసుడు కూడా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టిని కూడా సల్మాన్ చేతుల మీదుగా వెండితెరకు పరిచయం చేయించాలని సునీల్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman khan  Sunil Shetty  introduce  Ahan shetty  movie news  

Other Articles