Cinematographer | Senthil kumar | Baahubali | AFFECT

Baahubali cinematographer senthil kumar got an award from affect

French honor for Baahubali cinematographer, French honor for Senthil kumar, Senthil kumar got an award, Senthil kumar got affect award, Cinematographer Senthil kumar, Cinematographer Senthil kumar latest news

Baahubali cinematographer Senthil kumar got an award from AFFECT: Baahubali movie cinematographer Senthil kumar got an award from AFFECT.

‘బాహుబలి’ సినిమాటోగ్రాఫర్ కు AFFECT పురస్కారం

Posted: 10/16/2015 03:27 PM IST
Baahubali cinematographer senthil kumar got an award from affect

తెలుగులో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన దాదాపు అన్ని చిత్రాలకు సినిమాటోగ్రఫిని అందించాడు కె.కె.సెంథిల్ కుమార్. రాజమౌళి లాంటి దర్శకుడి ఆలోచనలను అర్థం చేసుకొని విజువల్స్ పరంగా సినిమాటోగ్రఫిని అందించడం మాములు విషయం కాదు. అలాంటిది సెంథిల్ కుమార్ అద్భుతమై సినిమాటోగ్రాఫర్ గా ఇప్పటికే మంచి గుర్తింపును దక్కించుకున్నారు.

అలాంటి సెంథిల్ కుమార్ కు తాజాగా ఫ్రెంచ్ సినిమాటోగ్రాఫిక్ ఎక్విప్ మెంట్ మ్యానుఫాక్చరర్స్ (AFFECT) సంస్థ ఓ అరుదైన పురస్కారాన్ని అందించింది. ఇండియన్ సినిమాకు సెంథిల్ అందిస్తున్న సేవలను గుర్తించి, ప్రశంసిస్తూ ఆయనకు రవి.కె.పోట్దర్ అవార్డును ప్రధానం చేసింది.

ఈ అవార్డు రావడం పట్ల సెంథిల్ తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఎఫెక్ట్ సంస్థ తనను గుర్తించి ఈ అవార్డును ప్రధానం చేయడం చాలా సంతోషంగా వుందని, ఈ సంధర్భంగా సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు సెంథిల్.

సెంథిల్ సినిమాటోగ్రఫిని అందించిన ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి’ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఘనవిజయం సాధించాయో అందరికి తెలిసిందే. ఇలాంటి సినిమాటోగ్రాఫర్ మన తెలుగు సినీ ఇండస్ట్రీకి దొరకడం మన అదృష్టం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cinematographer  Senthil kumar  Baahubali  AFFECT  Award  

Other Articles