Happy birthday Amitabh Bachchan: Celebs wish Big B on social media

Sand artist sudarsan patnaik celebrates big b birthday

Amitabh Bachchan birthday,Amitabh Bachchan,celebs wish Amitabh,happy birthday amitabh bachchan,abhishek bachchan,Sidharth Malhotra,parineeti chopra,Kapil sharma,Amitabh Bachchan twitter,amitabh bachchan birthday wishes,amitabh bachchan birthday celebrations

Megastar Amitabh Bachchan turned 73 on Sunday. The superstar of Bollywood is one of the few yesteryear actors who have not stopped entertaining his audience and continues to be one of the leading actors of the current league as well.

బిగ్ బికి అభినందనల వెల్లువ.. సుదర్శన్ కూడా..

Posted: 10/11/2015 04:51 PM IST
Sand artist sudarsan patnaik celebrates big b birthday

ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ తన 73వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌ సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుబాకాంక్షలు తెలిపారు. రిషి కపూర్‌, మాదురీ దీక్షిత్‌, కరణ్‌ జోహార్‌, బిపాసా బసు, అనుపమ్‌ ఖేర్‌, ఫరా ఖాన్‌, కపిల్‌ శర్మ, మనీశ్‌ పాల్‌, పరిణీతి చోప్రా, ఆలియా భట్‌, షాహిద్‌ కపూర్‌, సిద్ధార్ధ్‌ మల్హోత్ర, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తదితరులు ట్విట్టర్‌ ద్వారా బిగ్‌ బీకి శుబాకాంక్షలు తెలిపారు. అమితాబ్‌ ప్రస్తుతం వజీర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు సమాచారం.

అటు అమితాబ్ జన్మదిన వేడకను పురస్కరించుకుని ఒడిషాకు చెందిన సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌..అద్భుత సృష్టి మరొసారి ఆవిస్కృతం చేశారు అమితాబ్‌ బచ్ఛన్‌ 73వ జన్మదినం సందర్భంగా బిగ్ బి కి చెందిన ఒక సైకత శిల్పాన్ని పట్నాయక్ సృష్టించారు. ఆ బొమ్మను చూసేందుకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. తాను చిన్పప్పటినుంచి అమితాబ్‌ అభిమానిని కావడంతో ఆయన 73 జన్మదినాన్ని పురస్కరించుకుని పూరీ బీచ్లో ఈ బొమ్మ వేసినట్లు సుదర్శన్‌ పట్నాయక్‌ వెల్లడించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amitabh Bachchan  birthday  Celebrities  social media  sudarshan patnaik  

Other Articles