Salman Khan | Sultan | First look | tweets | news

Salman khan sultan movie first look poster

Salman Khan Sultan Movie First Look, Salman Khan Sultan First Look, Salman Khan movies, Salman Khan movie news, Salman Khan latest updates, Salman Khan news, Salman Khan movie stills, Salman Khan stills, Salman Khan tweets, Salman Khan

Salman Khan Sultan Movie First Look Poster: Bollywood star hero salman khan latest film Sultan. This film first look poster released. Ali abbas jafar direction.

అంచనాలు పెంచేస్తున్న సల్మాన్ ‘సుల్తాన్’ ఫస్ట్ లుక్

Posted: 10/10/2015 11:17 AM IST
Salman khan sultan movie first look poster

సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సుల్తాన్’. భారీ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ స్టిల్ ను విడుదల చేసారు.

మల్లయోధుడి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో సల్మాన్ మల్లయోధుడిగా నటిస్తున్నాడు. ఈ ఫస్ట్ లుక్ లో సల్మాన్ చాలా మాసివ్ గా కనిపిస్తున్నాడు. గడ్డం, మీసాలతో రఫ్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫస్ట్ లుక్ పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రెజ్లింగ్ అంటే ఆట మాత్రమే కాదు.. అది మనలో నిరంతరం జరిగే యుద్ధం అంటూ సల్మాన్ ఈ ఫస్ట్ లుక్ తో పాటు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. వచ్చే ఏడాది రంజాన్ సంధర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Sultan  First look  tweets  news  

Other Articles