Kangana Ranaut | hot comments | live in relationship | hot stills

Kangana ranaut comments on live in relationship

Kangana Ranaut hot comments, Kangana Ranaut in live in relationship, Kangana Ranaut movies, Kangana Ranaut hot stills, Kangana Ranaut hot news, Kangana Ranaut gallery, Kangana Ranaut

Kangana Ranaut comments on live in relationship: bollywood actress Kangana Ranaut hot comments live in relationship. Kangana Ranaut latest news, movies, gossips, stills, gallery.

వారే సహజీవనం చేస్తారంటున్న క్వీన్ భామ

Posted: 09/28/2015 01:01 PM IST
Kangana ranaut comments on live in relationship

బాలీవుడ్ క్వీన్ హీరోయిన్ కంగనా రనౌత్ మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఈ అమ్మడు డేటింగ్, లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి లివ్ ఇన్ రిలేషన్ షిప్ పై స్పందించారు.

ఇటివలే ఓ సందర్భంలో కంగానా లివ్ ఇన్ రిలేషన్ షిప్ పై స్పందిస్తూ... ఎవరైతే తమ జీవితం పట్ల అసంతృప్తిగా వుంటారో.. వారె సహజీవనం చేస్తారని, అలాంటి వారే తోడూ కోసం సహజీవనం చేస్తారని తెలిపింది. కానీ తనకు అలాంటి అసంతృప్తి, అభద్రతాభావం ఏమి లేదని తెలిపింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనేది ఎప్పుడూ తెరిచి ఉంచిన తలుపు లాంటిదని, నచ్చినపుడు ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోవచ్చు. కాబట్టి అలాంటివి తనకెందుకని అంటుంది కంగనా.

తన మనసుకి నచ్చినవాడు కనపడితే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా విజయం సాధిస్తుండటంతో వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kangana Ranaut  hot comments  live in relationship  hot stills  

Other Articles