Deepika Padukone | Ranbir Kapoor | Tamasha | Trailer

Ranbir kapoor tamasha movie official trailer

Tamasha Movie Official Trailer, Tamasha Movie Trailer, Ranbir Kapoor movies, Ranbir Kapoor movie news, Ranbir Kapoor latest news, Ranbir Kapoor stills, Ranbir Kapoor, Deepika Padukone movie news, Deepika Padukone movie updates, Deepika Padukone stillls

Ranbir Kapoor Tamasha Movie Official Trailer: UTV Motion Pictures & Nadiadwala Grandson Entertainment Pvt. Ltd. present Tamasha starring Ranbir Kapoor and Deepika Padukone. The film is directed by Imtiaz Ali and produced by Sajid Nadiadwala releases on November 27.

అనేసింది.. అనేసింది.. ఆ మాట కూడా అనేసింది!

Posted: 09/23/2015 04:37 PM IST
Ranbir kapoor tamasha movie official trailer

గతంలో బాలీవుడ్ లవ్ బర్డ్స్ గా భారీగా క్రేజ్ దక్కించుకున్న రణబీర్ కపూర్-దీపిక పదుకునేలు ఇటివలే విడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కత్రినాకైఫ్ తో రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ తో దీపికా ప్రేమలో పడ్డారు. అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ రణబీర్, దీపికాలు కలిసి నటిస్తున్నారు.

రణబీర్, దీపికాలు కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'తమాషా'. అయితే ఎంత లవ్ బ్రేకప్ అయినప్పటికీ ప్రేమించిన వాళ్ళను బ్రదర్, సిస్టర్ అని ఎవరు అనరు. కానీ దీపిక మాత్రం రణబీర్ ను 'బ్రదర్' అని అనేసింది. ఈ సన్నివేశం ఇటివలే జరిగింది.

'తమాషా'కు సంబంధించిన ట్రైలర్ విడుదల వేడుక తాజాగా విడుదల జరిగింది. ఇందులో ఓ సన్నివేశంలో రణబీర్ చెప్పిన ఓ డైలాగ్ కు ఇంప్రెస్ అయిన దీపిక... 'శబాష్ బ్రో' అంటూ రణబీర్ భుజం తట్టింది. ఆ మాటతో ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepika Padukone  Ranbir Kapoor  Tamasha  Trailer  

Other Articles