Panileni Puliraju movie | first look | posters | news

Panileni puliraju movie first look poster released

Panileni Puliraju movie first look poster, Panileni Puliraju movie first look, Panileni Puliraju movie poster, Panileni Puliraju movie stills, Panileni Puliraju movie news, Panileni Puliraju movie updates, Panileni Puliraju movie

Panileni Puliraju movie first look poster released: Actor Dhanraj latest upcoming film Panileni Puliraju. this movie first look poster released.

వామ్మో... టవల్ విప్పి చూపిస్తున్న పులిరాజు

Posted: 09/22/2015 04:06 PM IST
Panileni puliraju movie first look poster released

ధన్ రాజ్ హీరోగా పాలేపు మీడియా ప్రై.లి బ్యానర్ పై పి.వి.నాగేష్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'పనిలేని పులిరాజు'. ఈ చిత్రానికి చాచా దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం కామెడీ పోస్టర్(చూస్తూనే నవ్వు తెప్పించే) ను ఇటివలే వెబ్ మీడియా లో విడుదల చేసారు. ఈ సందర్భంగా సహా నిర్మాత రవి కె పున్నం మాట్లాడుతూ" వంశీ గారి స్టైల్ , కాశీ నాథ్ స్టైల్ కామెడీ ఈ చిత్రం లో ఉంటుంది. దర్శకుడు చాచా చక్కటి డైలాగ్ కామెడీ తో తెరకెక్కించారు. " అన్నారు.

నిర్మాత పి.వి.నగేష్ కుమార్ మాట్లాడుతూ " ధన రాజ్ సోలో హీరోగా నటించిన తొలి చిత్రమిది. పాటలు పెకాడేస్తాయి. ఈ చిత్ర ఆడియో ను అతి త్వరలోనే విడుదల చేయనున్నాం " అని అన్నారు. ఈ చిత్రం లో ధనరాజ్ సరసన ప్రాచి సిన్హ , శ్వేతా వర్మ , హరిణి, ఇషా, సీమ కథానాయికలుగా నటించారు.

Panileni Puliraju movie first look poster-02.

రఘు బాబు విలన్ గా కొండవలస ధనరాజ్ కు మామ గా నటిస్తున్న ఈ సినిమా ఆడియో త్వరలోనే విడుదల జరుపుకొని నవంబర్ మొదటి వారం లో విడుదల కానుంది..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Panileni Puliraju movie  first look  posters  news  

Other Articles