Rudhramadevi | Release Date | News | Posters

Anushka rudhramadevi movie release on 9 octomber

Rudhramadevi Movie Release on 9 octomber, Rudhramadevi Movie release date, Rudhramadevi Movie news, Rudhramadevi Movie trailers, Rudhramadevi Movie posters, Rudhramadevi Movie new date, Rudhramadevi release date, Rudhramadevi

Anushka Rudhramadevi Movie Release on 9 octomber: Anushka upcoming film Rudhramadevi will be Release on 9 octomber. guna shekher director, ilayaraja music.

ఈసారి రావడం పక్కా అంటున్న రుద్రమదేవి

Posted: 09/21/2015 03:44 PM IST
Anushka rudhramadevi movie release on 9 octomber

గుణా టీం వర్క్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం 'రుద్రమదేవి'. అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని, సరైన విడుదల తేది కోసం ఎదురుచూస్తోంది.

గతకొద్ది కాలంగా విడుదలకు నోచుకోని ఈ చిత్రాన్ని ఎలాగైనా అక్టోబర్ 9న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ఖరారు చేసారు. 3D టెక్నికల్ వర్క్ లో జరిగిన ఆలస్యం వల్లనే విడుదల తేదిని వాయిదా వేయాల్సి వచ్చినట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ భారీ రెస్పాన్స్ వస్తుంది. తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, హిందీ బాషలలో కూడా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా విడుదలై విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudhramadevi  Release Date  News  Posters  

Other Articles