Mahesh babu | akhil movie | audio launch | stills | songs | posters | trailers

Mahesh babu speech at akhil movie audio launch

mahesh babu speech at akhil audio launch, akhil movie audio launch details, akhil audio launch, akhil movie audio launch stills, akhil movie stills, akhil movie posters, akhil movie songs, akhil movie audio, akhil movie details, akhil

mahesh babu speech at akhil movie audio launch: Akkineni akhil movie akhil audio launched. prince mahesh babu launched trailer. sayesha saigal heroine. vv vinayak director.

అఖిల్ ఆడియో వేడుకలో మహేష్ ప్రశంసల జల్లు

Posted: 09/21/2015 12:10 PM IST
Mahesh babu speech at akhil movie audio launch

ప్రముఖ కమర్షియల్ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, సయేశా సైగల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'అఖిల్'. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నికితారెడ్డి సమర్పణలో హీరో నితిన్ నిర్మిస్తున్నారు. అనూప్, థమన్ సంయుక్తంగా ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను మహేష్, నాగార్జున కలిసి ఆవిష్కరించారు. ఆడియో సిడి లను నాగార్జున విడుదల చేసారు.

ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ... అఖిల్ కి ముందుగా కంగ్రాట్స్. ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా వుంది. అఖిల్ కి టెరిఫిక్ స్క్రీన్ ప్రెసెన్స్ వుంది. అది సాంగ్స్, ట్రైలర్ లో కనిపించింది. ఒక హీరోను ప్రెసెంట్ చేయడమంటే వినాయక్ గారి తర్వాతే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో పెద్ద హీరోని ఇచ్చినందుకు వినాయక్ గారికి థాంక్స్. ఎ.ఎన్.ఆర్. లివ్స్ ఆన్. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా హ్యాపీగా ఉండుంటారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. అఖిల్, నితిన్, వినాయక్ లకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh babu  akhil movie  audio launch  stills  songs  posters  trailers  

Other Articles