Radhika Apte: Varun Dhawan Is Extremely Special To Me

Radhika apte varun dhawan is special to me

manjhi: the mountain man, radhika apte, varun dhawan, badlapur, radhika apte,varun dhawan,radhika varun, radhika on varun, radhika special friend varun dhawan, entertainment news

Manjhi actress Radhika Apte, who shared screen space with Varun Dhawan in "Badlapur", says that he is a very good friend.

వరుణ్ ప్రత్యేకమైన స్నేహితుడంటూ మళ్లీ వివాదంలోకి రాధికా

Posted: 08/23/2015 10:38 PM IST
Radhika apte varun dhawan is special to me

లెజెండ్' మూవీతో ఒక్కసారిగా పాపులారిటీ పొందిన రాధికా ఆప్టే.... రోజుకో కాంట్రవర్శీతో ఆ ఫేమ్ ని అలానే మెయింటైన్ చేస్తూనే ఉంది. న్యూడ్ ఫోటోలతో... టాప్ లెస్ సెల్ఫీలతో... రాధికా ఆప్టే సదా సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా నిలుస్తూనే ఉంది. వీటితో పాటు మధ్యలో మధ్యలో ఈ బ్యూటీ క్రియేట్ చేస్తున్న హాట్ స్టేట్ మెంట్స్ ఇండస్ట్రీ లో దుమ్మురేపుతూనే ఉన్నాయి. ఇదే తరహాలో రీసెంట్ గా రాధికా ఆప్టే... రొమాంటిక్ హీరో వరుణ్ ధావన్ పై చేసిన ఓ హాట్ కామెంట్ బీ టౌన్ ని షేక్ చేస్తోందట.

'బద్లాపూర్' మూవీలో వరుణ్ ధావణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది రాధికా ఆప్టే. అప్పట్నించీ వరుణ్ కి సన్నిహితంగా మెలుగుతోందట రాధికా. అయితే రీసెంట్ గా వరుణ్ కు మీకు ఉన్న రిలేషన్ ఏంటని, ఆమెను అడిగే సరికీ... 'అతనికీ నాకు మధ్య ఓ స్పెషల్ రిలేషన్ ఉంది' అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చిందట. అంతేకాదు వరుణ్ యాటిట్యూడ్ తనకి చాలా ఇష్టమని, అతనితో కలిసి యాక్ట్ చేస్తే ఎంతో కంఫర్ట్ గా ఉంటుందని చెప్పుకొచ్చిందట! ఇది ఇలా ఉంటే కాంట్రవర్శీలనే తన పబ్లిసిటీ కంటెంట్ గా వాడుకునే రాధికాఆప్టే.... ఈసారి వరుణ్ ధావన్ ని టార్గెట్ గా పెట్టుకున్నట్టుందని బీటౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manjhi: the mountain man  radhika apte  varun dhawan  badlapur  entertainment news  

Other Articles