Rajinikanth | Kabali | Radhika Apte | Dhansika

Rajinikanth next film title kabali confirmed

Rajinikanth next film title Kabali, Rajinikanth next Kabali, Rajinikanth as Kabali, Rajinikanth new movie Kabali, Rajinikanth Kabali movie news, Rajinikanth Kabali movie updates, Rajinikanth, Kabali, Rajinikanth movie news, Rajinikanth movie updates, Rajinikanth stills, Rajinikanth news, Rajinikanth stills

Rajinikanth next film title Kabali confirmed: Tamil super star Rajinikanth next film title confirmed. Title is Kabali. Ranjith director. Radhika apte heroine, Dhansika acts in important role.

గ్యాంగ్ స్టార్ ‘కబలి’గా సూపర్ స్టార్

Posted: 08/18/2015 10:41 AM IST
Rajinikanth next film title kabali confirmed

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తమిళంలో ప్రముఖ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కునున్న విషయం తెలిసిందే. ఇందులో రజనీ ఓ గ్యాంగ్ స్టర్ డాన్ పాత్రలో నటించనున్నాడు. బాలీవుడ్ హాట్ భామ రాధిక ఆప్టే హీరోయిన్ గా నటించనుంది. రజనీకాంత్ కూతురిగా ధన్సికను ఎంపిక చేసారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈనెల 21వ తేదిన చెన్నైలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ముందుగా ‘కాళీ’ అనే టైటిల్ ను పరిశీలించారు. కానీ తాజాగా ఈ చిత్రానికి ‘కబలి’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. కబలీశ్వర్ అనే ఓ డాన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లుగా తెలిసింది.

కళైపులి ఎస్. థాను నిర్మాతగా రూపొందుతోన్న ఈ సినిమా తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కించనున్నారు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రజనీకాంత్ కు మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది. త్వరలోనే ఈ చిత్ర వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Kabali  Radhika Apte  Dhansika  Stills  gallery  

Other Articles